‘జాక్‌పాట్’ ట్రైలర్ రిలీజ్

జ్యోతిక ప్రధాన పాత్రలో ‘జాక్ పాట్’ ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత నటనకు కొన్నేళ్ళు గ్యాప్‌ తీసుకున్న జ్యోతిక ఇప్పుడు మళ్లీ ‘జాక్‌పాట్‌’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. కల్యాణ్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 21వ తేదీన రిలీజ్ కానుంది. ఇక డేట్ రీలిజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇక ఇప్పటీకే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇంకా ఈ సినిమాలో కాగా యోగిబాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్ర‌న్, మ‌న్సూర్ అలీ ఖాన్, జ‌గ‌న్ త‌దిత‌రులు నటిస్తున్నారు. సూర్య సొంత బ్యానర్లో 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగులో హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. గీతా ఫిలిం డిష్టిబ్యూషన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + nine =