మహేష్ మేనల్లుడి సినిమా – ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Ashok Gallas Debut Movie First Schedule Wrapped Up,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ashok Gallas Debut Movie Shooting Update,Ashok Gallas Debut Movie Shooting News,Ashok Gallas Latest News

టిడిపి ఎంపి గల్లా జ‌యదేవ్, మహేష్ బాబు మేనల్లుడు గ‌ల్లా అశోక్ హీరో గా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక అప్పుడు ఈషూటింగ్ ను స్టార్ట్ చేసిందో లేదో.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్నీ చిత్రయూనిట్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ చిత్ర ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తయింది… ఈ సంద‌ర్భంగా గ‌ల్లా జ‌య‌దేవ్ సెట్స్‌కి వెళ్లి టీం అంద‌రితో స‌ర‌దాగా గడిపారని ద‌ర్శ‌కుడు శ్రీరామ్‌ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. హిప్ హాప్ త‌మీజా సంగీతం అందిస్తున్నారు. మరి ఇప్పటికే కృష్ణ దగ్గర నుండి మహేష్ బాబు, సుధీర్ బాబు, మంజుల ఇండస్ట్రీలో తమ కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. మరి అశోక్ ఏ మేరకు తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తాడో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 1 =