షూటింగ్ అప్‌డేట్
ట్యాగ్ · 1 కథనాలు
షూటింగ్ అప్‌డేట్
మహేష్ మేనల్లుడి సినిమా - ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
టిడిపి ఎంపి గల్లా జయదేవ్, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరో గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక అప్పుడు ఈషూటింగ్ ను స్టార్ట్ చేసిందో లేదో.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్నీ చిత్రయూనిట్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది... ఈ సందర్భంగా గల్లా జయదేవ్ సెట్స్‌కి వెళ్లి టీం అందరితో సరదాగా గడిపారని దర్శకుడు శ్రీరామ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.