‘జాన్’ షూటింగ్ అప్ డేట్

latest telugu movies news, Prabhas Gears Up To Shoot His Next Movie, Prabhas Latest News 2019, Prabhas Next Movie Updates, Prabhas Upcoming Movie Details, Rebal Star Prabhas New Movie, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు ‘జాన్’ సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్ లను కంప్లీట్ చేసుకుంది. అయితే ఇక ఇన్ని రోజులు సాహో సినిమా షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనుంది. తాజా సమాచారం ప్రకారం…నవంబర్‌ 18 రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + fourteen =