మ‌ల్టీస్టార‌ర్‌గా ర‌వితేజ చిత్రం?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఒక‌వైపు `డిస్కోరాజా` చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటూనే… మ‌రోవైపు గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీకి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇంకోవైపు… `సినిమా చూపిస్త మావ‌`, `నేను లోక‌ల్‌` చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన కాంబినేష‌న్‌లోనూ ఓ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌కి ర‌వితేజ‌ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌నే వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా స‌మాచారం ప్ర‌కారం… ఇదో మ‌ల్టీస్టార‌ర్ మూవీ అని తెలిసింది. ఇందులో ర‌వితేజ‌తో పాటు మ‌రో హీరో కూడా న‌టించ‌బోతున్నాడ‌ని టాక్‌. అయితే, ఆ క‌థానాయ‌కుడు ఎవ‌ర‌న్న‌ది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. మ‌రి… ర‌వితేజ నుంచి వ‌స్తున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =