హీరో నాని V మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Nani V Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Movies News 2019,Tollywood Cinema Updates,V Movie Release Date,V Telugu Movie Release Date Locked,V Movie Release Date Confirmed,V Telugu Movie Release Date Fixed

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ V మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరో నాని 25వ మూవీ గా రూపొందుతున్న V మూవీలో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. బాలీవుడ్ సాంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

V మూవీ 2020 సంవత్సరం ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ ఈ రోజు ప్రకటించింది. V మూవీ షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయినట్టు సమాచారం. సూపర్ హిట్ అష్టా చమ్మా మూవీ తో నాని ని హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి నాని సిల్వర్ జూబ్లీ మూవీ V కి దర్శకత్వం వహించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 12 =