విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను కె.ఎస్.రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిందని… నేటి (అక్టోబర్ 6) నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ గీతానికి సంబంధించిన చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. వెంకీ, చైతూ, పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నాపై చిత్రీకరించే ఈ స్పెషల్ సాంగ్‌లో… వెంకీ, చైతూ వేసే స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్. డి.సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వెంకీమామ’కి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది.
[subscribe]
Venky Mama Motion TEASER | Venkatesh | Naga Chaitanya | Raashi Khanna | Payal Rajput | Fan Made
01:06
Venky Mama Movie INTERESTING UPDATE | Venkatesh | Naga Chaitanya | Raashi Khanna | Payal Rajput
01:47
Venky Mama Movie Latest Update | Venkatesh | Naga Chaitanya | Rakul Preet | Bobby | Telugu FilmNagar
01:28
Naga Chaitanya Back to Back Multi Starrer Movies | Venky Mama | Mahaa Samudram | Telugu FilmNagar
01:35
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: