మరో తెలుగు మూవీ లో టబు

Tabu Signs Another Telugu Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tabu To Feature in Rana Next Project,Actress Tabu New Movie Updates,Tabu Next With Rana Movie,Tabu Roped For Rana New Movie,Tabu and Rana To Work Together,Tabu To Pair Up With Rana Next Film
Tabu Signs Another Telugu Movie

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా రూపొందనున్న మూవీ లో టబు నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హిట్ మూవీ నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ లో నటించడానికి టబు అంగీకారం తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జులై నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో రానా పోలీస్ ఆఫీసర్, సాయి పల్లవి నక్సలైట్, టబు పౌర హక్కుల కార్యకర్త మరియు ప్రొఫెసర్ గా నటిస్తారు. తెలుగు లో కూలీ నెం1, పెళ్ళాడుతా, ఆవిడా మా ఆవిడే, చెన్న కేశవ రెడ్డి వంటి సినిమాలలో టబు నటించి ప్రేక్షకులను అలరించారు. ఇంగ్లీష్, తమిళ, మలయాళ భాషల చిత్రాలు కూడా నటించారు. హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న టబు 11 సంవత్సరాల తరువాత తెలుగు మూవీస్ లో నటించడం విశేషం.

[subscribe]


[youtube_video videoid=vAdJS3xFLy4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =