ఒకే నెల‌లో ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు

Ajith And Suriya Movies Releasing In Same Month, Ajith New Movie Update, Ajith Next Film News, Latest Telugu Movies News, Suriya Next Film Updates, Suriya Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates, Two Star Heroes Movies Releasing In Same Month
Two Star Heroes Movies Releasing In Same Month

ఒకే నెల‌లో ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు రిలీజ‌వ‌డం అప్పుడ‌ప్పుడు చోటుచేసుకునే వ్య‌వ‌హార‌మే. అలా ఈ ఏడాది ఆగ‌స్టు నెల‌లో ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు త‌మిళ‌నాట సంద‌డి చేయ‌నున్నాయి. ఆ హీరోలు మ‌రెవ‌రో కాదు… అజిత్‌, సూర్య‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `విశ్వాసం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత అజిత్ న‌టిస్తున్న చిత్రం `నేర్కొండ పార్వై` (`పింక్‌` రీమేక్‌) ఆగ‌స్టు 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా…. ఆ సినిమా విడుద‌లైన మూడు వారాల‌కి `వీడొక్క‌డే`, `బ్ర‌ద‌ర్స్‌` చిత్రాల త‌రువాత కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య న‌టిస్తున్న `కాప్పాన్‌` చిత్రం ఆగ‌స్టు 30న రిలీజ్ కాబోతోంది. మ‌రి.. ఒకే నెల‌లో మూడు వారాల గ్యాప్‌లో రాబోతున్న ఈ రెండు స్టార్ హీరోల చిత్రాల్లో ఏ సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి. అన్న‌ట్టు… ఈ రెండు చిత్రాలూ తెలుగులోనూ అనువాద‌వ‌య్యే అవ‌కాశం లేక‌పోలేదు.

[subscribe]

[youtube_video videoid=RfTNwFP6GeA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.