కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vijay Deverakonda Next Film News

ట్యాగ్ · 7 కథనాలు

Bollywood Movie Actors Roped In For Fighter Movie
సినిమా వార్తలు

"ఫైటర్ " మూవీ లో బాలీవుడ్ యాక్టర్స్

పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మీ ) నిర్మాణ సారథ్యం లో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యాక్షన్ థ్రిల్లర్ మూవీ "ఫైటర్ " జనవరి లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయిక గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda Remuneration Details For Bollywood Movie
సినిమా వార్తలు

విజయ్ బాలీవుడ్ మూవీకి షాకింగ్ రెమ్యునరేషన్

చాలా తక్కువ టైమ్ లోనే ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' సినిమా విజయ్ సినిమా కెరీర్ నే మార్చేసింది. అర్జున్ రెడ్డి తర్వాత కూడా విజయ్ మంచి హిట్స్ కొట్టడంతో ఇక తిరుగులేకుండా పోయింది. కేవలం ఒక్క తెలుగులోనే కాదు సౌత్ నుండి నార్త్ వరకు విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. జాన్వీ కపూర్, అలియా భట్, కియారా అద్వానీ, రఖుల్ లాంటి వాళ్లు కూడా విజయ్ దేవరకొండ కు ఫిదా అయిపోయారంటేనే చెప్పొచ్చు అతనికి ఎంత క్రేజ్ ఉందో.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda To Pair Up With Kiara Advani
సినిమా వార్తలు

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో కియారా అద్వాని?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో `ఫైట‌ర్` అనే చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజ‌య్... బాక్స‌ర్ గా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. అంతేకాదు... యూనివ‌ర్స‌ల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్ కావ‌డంతో పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా దీన్ని నిర్మించాల‌ని పూరి అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంద‌ట‌.

Team TFNవాట్సాప్
World Famous Lover Movie Team Shoots Climax Scenes At Hitech City,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Next Film N
సినిమా వార్తలు

హైటెక్ సిటీలో 'వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్'

వ‌చ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`గా ప‌ల‌క‌రించ‌బోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. నాలుగు విభిన్న ప్రేమ‌క‌థ‌ల‌తో రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజ‌య్ కి జోడీగా రాశీఖ‌న్నా, కేథ‌రిన్ ట్రెసా, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇజాబెల్లి నాయిక‌లుగా న‌టిస్తున్నారు. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`దిల్` రాజు సంస్థ‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే... ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజు నిర్మిస్తార‌ని తెలిసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ చిత్రాన్ని నిర్మించాల‌ని `దిల్‌` రాజు చాన్నాళ్ళుగా భావిస్తున్నారట‌. శివ నిర్వాణ కాంబినేష‌న్ మూవీతో అది కార్య‌రూపం దాల్చ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముందంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సేఫ్ జోన్ లోకి వెళ్లిన 'విజయ్ దేవరకొండ'

విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తరుణ్ భాస్కర్ హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 1వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో నవ్వులు పంచుతోంది. ఇక మూడు రోజుల్లోనే రూ.4 కోట్ల 5 లక్షల గ్రాస్ కలెక్షన్స్ తో డీసెంట్ హిట్ కొట్టింది.

TFN Adminవాట్సాప్
Heroine Fixed For Vijay Deverakonda New Movie,Telugu Filmnagar,Tollywood Cinema News,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda Next Film News,Actor Vijay
సినిమా వార్తలు

'హీరో' పక్కన హీరోయిన్ ఫిక్స్

'పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా’ ఇలా వరుస హిట్లతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా.. ఒక సినిమా సెట్ పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్