`దిల్` రాజు సంస్థ‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Vijay Deverakonda Latest Movie Details, Vijay Deverakonda Latest News, Vijay Deverakonda Next Film News, Vijay Deverakonda To Work With This Producer?, Vijay Deverakonda Upcoming Movie News

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే… ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజు నిర్మిస్తార‌ని తెలిసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ చిత్రాన్ని నిర్మించాల‌ని `దిల్‌` రాజు చాన్నాళ్ళుగా భావిస్తున్నారట‌. శివ నిర్వాణ కాంబినేష‌న్ మూవీతో అది కార్య‌రూపం దాల్చ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముందంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆ త‌రువాత పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్టోరియ‌ల్ `ఫైట‌ర్‌`, అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్ వారి `హీరో` చేయాల్సి ఉంది. వాటి త‌రువాతే శివ సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 10 =