కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vijay Deverakonda Latest News

ట్యాగ్ · 127 కథనాలు · పేజీ 7

సినిమా వార్తలు

పూరీ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ..!

ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో విజ‌య్ సింగ‌రేణి ఉద్యోగిగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.

TFN Adminవాట్సాప్
Dear Comrade for consideration for Oscar entry, Dear Comrade Movie Updates, Dear Comrade Telugu Movie Latest News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vijay Deverakonda Dear Comrade lands a pla
సినిమా వార్తలు

ఆస్కార్ ఎంట్రీ లిస్ట్ లో 'డియర్ కామ్రేడ్'

భరత్ కమ్మ దర్శకత్వంలో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమామాత్రం.. ఆ అంచనాలను రీచ్ అవ్వలేదు. అయితే తీసుకున్న కథకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. కొంచం ల్యాగ్ ఉండటం వల్ల ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది... అదే కొంచం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడేది. ఇదంతా వేరే విషయం అనుకోండి. అయినా సినిమా రిలీజ్ ఎప్పుడో అయింది... ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా..?

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Reasons Behind Vijay Deverakonda Successful Journey in Tollywood, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Vijay Deverakonda – Star – Thinker And Great Actor, Vijay Deverakonda Film Journey, Vija
సినిమా వార్తలు

టాలెంట్, ఆటిట్యూడ్, సక్సెస్ - విజయ్ దేవరకొండ జర్నీ

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే నాణేనికి రెండు పక్కలు ఉన్నట్టు... ఇప్పుడు ఇంత క్రేజ్ వచ్చిందంటే... అందుకోసం చాలా కష్టపడ్డాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఎక్కడో కనిపించీ కనిపించని చిన్నపాత్రలో నటించి... ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి కొంచెం నోటెడ్ అయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రౌడీ హీరో మౌనం వెనుక అంతరార్ధం ఏమిటో..?

విజయ్ దేవరకొండ.. ప్రస్తుత జనరేషన్ కి యూత్ ఐకాన్ అని చెప్పొచ్చు. అదృష్టం వస్తే ఎవరూ ఆపలేరన్నట్టుగా.. ఈ హీరోకి అదృష్టంపాళ్లు కాస్త ఎక్కువే. అదృష్టంతో పాటు టాలెంట్ కూడా ఉందనుకోండి. టాలెంట్ కు అదృష్టం తోడైంది కాబట్టే ఇప్పుడు ఓ రేంజ్ లో ఉన్నాడు. లేకపోతే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. పెళ్లి చూపులు లాంటి చిన్నసినిమాతో పెద్ద హిట్ కొట్టి.. అర్జున్ రెడ్డితో నయా ట్రెండ్ క్రియేట్ చేయడంతో పాటు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకొని.. గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం దగ్గరయి.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. విజయ్ తో పెద్ద డైరెక్టర్లు సైతం సినిమాలు…

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Turns Bike Racer?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda Upcoming Movie News,Vijay Deverakonda Next FIlm Updates,#VijayDeverakonda,He
సినిమా వార్తలు

బైక్ రేస‌ర్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

`పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం`, `టాక్సీవాలా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌తో యూత్ ఐకాన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌... ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వాటిలో ఒక‌టి నూత‌న ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ రూపొందిస్తున్న `డియ‌ర్ కామ్రేడ్‌` కాగా... మ‌రొక‌టి సెన్సిబుల్ డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ రూపొందిస్తున్న పేరు నిర్ణ‌యించని సినిమా. ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదిలోనే తెర‌పైకి రానున్నాయి. ఒక‌వైపు ఈ చిత్రాల‌తో బిజీగా ఉంటూనే... మ‌రో వైపు కొత్త ప్రాజెక్ట్‌లకు కూడా విజ‌య్‌ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడ‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda To Team Up With A Tamil Director Again,Telugu Filmnagar,Latest Telugu Movie News,2019 Telugu Cinema Updates,Tollywood Film News,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Next Film Updates,He
సినిమా వార్తలు

మ‌రోసారి త‌మిళ ద‌ర్శ‌కుడితో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లతో ముందుకు సాగుతున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్రస్తుతం... ఈ యూత్ ఐకాన్ ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అద‌య్యే లోపే... క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అధినేత కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ బ్యానర్‌లో క్రాంతి మాధవ్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించ‌డంతో... విజ‌య్ న‌టించ‌బోయే సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే... `నోటా` త‌రువాత మ‌రో త‌మిళ ద‌ర్శ‌కుడితో సినిమా చేసేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Team TFNవాట్సాప్
ప్లే బాయ్ క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ?
సినిమా వార్తలు

ప్లే బాయ్ క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ?

టాలీవుడ్‌లో `షార్ట్ టైమ్ బాయ్ ఫ్రెండ్‌`... అదే `ప్లే బాయ్` క్యారెక్ట‌ర్‌ల‌తో సంద‌డి చేస్తున్న క‌థానాయకుల సంఖ్య పెరుగుతోందా? దీనికి స‌మాధానంగా అవున‌నే చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో 18 ఏళ్ళ క్రితం `ప్రేమ‌తో...రా!` అంటూ విక్ట‌రీ వెంక‌టేష్ ప్లే బాయ్ గా అల‌రిస్తే... 8 ఏళ్ళ‌ క్రితం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `ఆరెంజ్‌`తో షార్ట్ ట‌ర్మ్ ల‌వ్‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. మ్యూజిక‌ల్ గా ఈ రెండు సినిమాలూ మెప్పించాయి. ఇక వ‌ర్త‌మానంలోకి వ‌స్తే... అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న `Mr. మ‌జ్ను` కూడా ఓ షార్ట్ టైమ్ బాయ్ ఫ్రెండ్ క‌థే. ఇప్పుడు ఈ హీరోల బాట‌లోనే... యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా…

Team TFNవాట్సాప్

షేర్