కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Uppena Movie Release Date

ట్యాగ్ · 8 కథనాలు

సినిమా వార్తలు

'ఉప్పెన' - ఈ రీజన్స్ చాలు సినిమా చూడటానికి

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'ఉప్పెన'. ఫిబ్రవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. దానికితోడు చిత్రయూనిట్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ఉప్పెన

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'ఉప్పెన'. నిజానికి గతేడాదే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల షూటింగ్ కొంత బ్యాలన్స్ ఉండడంతో విడుదల కాలేదు. ఈ లోపు ఈ సినిమాకు నీ కళ్లు నీలి సముద్రం అన్న పాట కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా కోసం మంచి క్యూరియాసిటీతోనే ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. దానికి ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ పెంచిన అంచనాలే కారణం. అంతేకాదు వర్సటైల్ యాక్టర్ విజయసేతుపతి నెగిటివ్ పాత్ర చేయడం కూడా ఒక కారణం. ఇంకా ఈ సినిమా రిలీజ్ ఒక్కరోజు మాత్రమే ఉంది. ఎలాగూ సినిమా హిట్…

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"ఉప్పెన " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా రూపొందిన "ఉప్పెన " మూవీ ఫిబ్రవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. "ఉప్పెన " మూవీ తో హీరో సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్నారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"ఉప్పెన "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా రూపొందిన "ఉప్పెన" మూవీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. "ఉప్పెన" మూవీ తో హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"ఉప్పెన" మూవీ పై సాయి తేజ్ స్పందన

మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఉప్పెన" మూవీ సమ్మర్ లో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. తమిళ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Uppena Movie Gets Final Release Date
రిలీజ్ అప్‌డేట్

"ఉప్పెన" మూవీ రిలీజ్ డేట్

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో హీరో సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా "ఉప్పెన" మూవీరూపొందింది. వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ మూవీ లో కృతి శెట్టి కథానాయిక. తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

`ఆర్య‌` విడుద‌ల‌ తేదికి `ఉప్పెన‌`?

మెగా కాంపౌండ్ నుంచి మ‌రో టాలెంటెడ్ హీరో తెరంగేట్రం చేయ‌నున్నాడు. అత‌డే.. మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, `సుప్రీమ్` హీరో సాయితేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్. `ఉప్పెన‌` పేరుతో రూపొందిన ఈ ప్రేమ‌క‌థా చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు బుచ్చి బాబు సానా తెర‌కెక్కించాడు. కాగా, తొలుత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే, క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమా వాయిదా ప‌డింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సమ్మర్ రేస్ లో జూనియర్ తేజ్ 'ఉప్పెన'

సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇక సినిమా రిలీజ్ డేట్ పై ఇటీవల చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో సమ్మర్ హాలిడేస్ కి సినిమాని రిలీజ్ చేయాలనీ సుకుమార్ టీమ్ డిసైడ్ చేసిందట.

TFN Adminవాట్సాప్

షేర్