మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో హీరో సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా “ఉప్పెన” మూవీరూపొందింది. వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ మూవీ లో కృతి శెట్టి కథానాయిక. తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Vijay Sethupathi Motion Poster | Uppena Telugu Movie | Panja Vaisshnav Tej | Krithi Shetty |Fan Made
00:59

Nee Kannu Neeli Samudram Song Origin | DSP | Buchi Babu Sana | Uppena Telugu Movie Songs
01:29

Vaisshnav Tej Is Next PAWAN KALYAN says Sukumar | Panja Vaisshnav Tej Debut Movie Launch
07:10

Kajal Aggarwal LIVE INTERACTION With Fans | Kajal Agarwal Instagram Live Video | Telugu FilmNagar
30:06
“ఉప్పెన” మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఏప్రిల్ 2వ తేదీ విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా వైరస్ కారణంగా థియేటర్స్ బంద్ కావడంతో విడుదల వాయిదా పడింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి. “ఉప్పెన” మూవీ మే 7వ తేదీ రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























