
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 64


కన్నప్ప రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన విష్ణు మంచు

గేమ్ చేంజర్ థర్డ్ సింగిల్ అప్డేట్

రాబిన్‌హుడ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్

అమరన్.. రేర్ ఫీట్

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది - ఎస్జే సూర్య

రివ్యూ: జీబ్రా

ఆర్సీ16 షూటింగ్ షురూ

బచ్చల మల్లి సెకండ్ సింగిల్ రిలీజ్

క ఓటిటి లోకి ఎప్పుడు రానుందటే
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టాడు.ఈ సినిమా నిన్నటి వరకు 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.భారీ పోటీలో కూడా మంచి రన్ ను కనబర్చింది.ఇక క ఓటిటిలోకి వచ్చేస్తుంది.ఈటీవీ విన్ ఈసినిమా ఓటిటి హక్కులను దక్కించుకోగా ఈనెల 28నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకరానున్నామని ప్రకటించింది.ఈసినిమాను డాల్బీ విజన్ అట్మాస్ లో అందుబాటులోకి తీసుకురానుంది.సో థియేటర్లలో మిస్ అయిన వారు క ను ఓటిటి లో చూసేయొచ్చు.మరి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈసినిమా ఓటిటిలో ఎలాంటి టాక్ ను రాబడుతుందో చూడాలి.

అద్భుతమైన లొకేషన్స్‌లో.. వెంకీ-మీనాక్షి లపై సాంగ్
మచ్ అవైటెడ్ క్రేజీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసినట్లుగా జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే హ్యుజ్ బజ్‌ని సృష్టిస్తోంది.

ఫిలింఫేర్ అవార్డ్స్ పోటీలో సాయిదుర్గ తేజ్ 'సత్య'
హార్ట్ టచింగ్ షార్ట్ ఫిలింగా అందరి ప్రశంసలు పొందింది సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన "సత్య". ఈ షార్ట్ ఫిలిం ఇప్పుడు ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పోటీ పడుతోంది. పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో "సత్య" షార్ట్ ఫిలిం పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా సాయిదుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

కన్నప్ప రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన విష్ణు మంచు
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

గేమ్ చేంజర్ థర్డ్ సింగిల్ అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

రాబిన్‌హుడ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ అడ్వంచర్‌లో నితిన్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.

పుష్ప 2 నుండి కిస్సిక్ సాంగ్ రిలీజ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2: ది రూల్’. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

చైతన్య బర్త్ డే.. తండేల్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ ఫిల్మ్ తండేల్ హ్యుజ్ బజ్ సృష్టిస్తోంది. ఫస్ట్ సింగిల్ 'బుజ్జి తల్లి' విడుదలైన తర్వాత ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచి, ఇన్స్టెంట్ హిట్ అయింది. మెలోడిక్ మాస్టర్ ఫీస్ గా నిలిచి, సినిమా మ్యూజికల్ జర్నీకి చార్ట్‌బస్టర్ టోన్‌ని సెట్ చేసింది.

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మిస్తున్నారు. పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

నాగచైతన్య బర్త్ డే.. కొత్త సినిమా ప్రకటించిన సుకుమార్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈరోజు చైతన్య జన్మదినం సందర్భంగా మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్టు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన హోం బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ మరియు ఎస్వీసీసీ బ్యానర్స్‌పై నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం.

పుష్ప 2 నుండి కిస్సిక్ సాంగ్ ప్రోమో రిలీజ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2: ది రూల్’. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

అమరన్.. రేర్ ఫీట్
ఉలగనాయకన్ కమల్ హాసన్ ప్రజెంట్ చేసిన 'అమరన్' సంచలన విజయం సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ 300 కోట్లకు పైగా వసూలు చేసి సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది. విడుదలైన 25 రోజుల తర్వాత కూడా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది - ఎస్జే సూర్య
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

కన్నప్ప నుంచి మోహన్‌బాబు ఫస్ట్ లుక్ రివీల్
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

రివ్యూ: జీబ్రా
ఓవరాల్ గా సత్యదేవ్ జీబ్రాలో సత్యదేవ్ నటన ,బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.లాజిక్ లు పక్కన పెట్టి చేస్తే ఈసినిమా పర్వాలేదనిపిస్తుంది.

రివ్యూ: మెకానిక్ రాకీ
ఓవరాల్‌గా చూస్తే.. మెకానిక్ రాకీ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. ప్రస్తుత కాలంలో ఫిజికల్‌గా కంటే డిజిటల్ గానే క్రైం ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. నేరస్తులు అనేక స్కామ్స్ రూపంలో ప్రజలను పలు విధాలుగా మోసగిస్తున్నారు. చదువుకున్నవారు కూడా వీరి స్కామ్స్‌కి బలవుతున్నారు. ఇలాంటి స్కామ్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరించేలా, అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించేలా ఉంది.

ఆర్సీ16 షూటింగ్ షురూ
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. 'ఆర్సీ16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో ఈరోజు షూటింగ్ ప్రారంభమైంది.

బచ్చల మల్లి సెకండ్ సింగిల్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

పుష్ప 2 నుండి స్పెషల్ సాంగ్ రానుంది
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులే వుంది.ఈరోజు నుండి ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు.దాంతో షూటింగ్ అంతా కంప్లీట్ కానుంది.ఈనెల 28 లోపు ఫస్ట్ కాపీని రెడీ చేయనున్నారు.మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇక ఈసినిమా నుండి స్పెషల్ సాంగ్ రిలీజ్ కానుంది.కిస్సిక్ అంటూ సాగే ఈ పాట ఈనెల 24న రాత్రి 7:02గంటలకు రానుంది.

తండేల్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న సినిమా తండేల్.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఇక తండేల్ నుండి నిన్న ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి రిలీజ్ చేశారు.జావేద్ అలీ గాత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ ఈ లవ్ సాంగ్ ను రిపీట్ లో వినేలా చేశాయి.శ్రీ మణి లిరిక్స్ అందించాడు.ఓవరాల్ గా ఈసాంగ్ అదిరిపోయింది.