
ట్యాగ్ · 318 కథనాలు


అఖండ 2 బీజీఎమ్ లాక్

అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం

NBK 111 గ్రాండ్ లాంచ్

అఖండ 2 ట్రైలర్ రిలీజ్

విశాల్ మకుటం క్లైమాక్స్ షూట్ కంప్లీట్

ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ అదిరిపోయింది

ఆంధ్ర కింగ్ తాలూకా డే 1 యూఎస్ఏ కలెక్షన్స్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలుకా నిన్న థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది. అయితే యూఎస్ఏ లో ఈసినిమా అదరగొట్టింది. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు నార్త్ అమెరికాలో 275 k డాలర్లను రాబట్టుకొని రామ్ కెరీర్ లో హైయెస్ట్ డే 1 గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఫుల్ రన్ లో ఈసినిమా అక్కడ 1 మిలియన్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. రామ్ కు ఇదే మొదటి మిలియన్ డాలర్ సినిమా కానుంది.

వారం రోజుల్లోనే ఓటీటీలోకి పాంచ్ మినార్
సాధారణంగా తెలుగు సినిమాలు థియేటర్లలో కనీసం నాలుగు వారాలు పూర్తయిన తర్వాతే ఓటీటీలోకి వస్తాయి. అయితే రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా నటించిన పాంచ్ మినార్ సినిమా ఆ రూల్ను పూర్తిగా బ్రేక్ చేసి, డిజిటల్ రిలీజ్తో సంచలనం సృష్టించింది.

గ్రాండ్ గా జరిగిన అఖండ Roxx వెహికిల్ లాంచ్ ఈవెంట్
అఖండ 2 లో హీరో నందమూరి బాలకృష్ణ వాహనాన్ని గ్రాండ్గా లాంచ్ చేశారు. XDrive అత్యాధునిక ఇంజినీరింగ్తో నిర్మించగా, X Studios దానికి అద్భుతమైన సినీమాటిక్ లుక్ను అందించింది. పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుంది. నందమూరి బాలకృష్ణ గారి శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు.

స్ట్రీమింగ్ లోకి మాస్ జాతర
ఈ ఏడాది మాస్ జాతర అంటూ ప్రేక్షకులముందుకు వచ్చిన మాస్ మహా రాజా రవితేజ కు ఈసినిమా అనుకున్న విజయాన్ని అందిచలేకపోయింది. గత నెల చివర్లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరించింది. రవితేజకు ఇది 75వ సినిమా.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. ఈరోజు నుండి నెట్ ఫ్లిక్స్ దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

నార్త్ అమెరికాలో ఆంధ్ర కింగ్ తాలూకా హవా
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా ఈరోజే థియేటర్లలోకి రాగా పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంటుంది. దాంతో మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది,. మరోవైపు ఈ చిత్రం నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ నుండి సాలిడ్ వసూళ్లను రాబట్టుకొని రామ్ కెరీర్ లో హైయెస్ట్ ప్రీమియర్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఈ చిత్రం సుమారు $100K (ఒక లక్ష అమెరికన్ డాలర్లు) వసూలు చేసింది.ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు 300k డాలర్ల వసూళ్లను రాబట్టుకోనుంది. ఓవర్సీస్ లో కూడా హిట్ టాక్ రావడంతో ఫుల్ రన్ లో ఈసినిమా 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది. రామ్ కు ఇదే ఫస్ట్…

నెట్ ఫ్లిక్స్ చేతికి కరుప్పు
రెట్రో తరువాత తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ కరుప్పు తో రానున్నాడు.ప్రముఖ కమెడియన్ ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ వుంది అంతే. వచ్చే వారంలో ఆ షూట్ ను కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.త్వరలోనే సెకండ్ సింగిల్ ను వదలనున్నారు.

అఖండ 2 బీజీఎమ్ లాక్
నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం'.వచ్చే నెల 5న భారీ స్థాయిలో విడుదలకు రెడీ అవుతుంది.అందులో భాగంగా సినిమా బీజీఎమ్ కూడా లాక్ చేశారు. అఖండ నుండి వరుసగా బాలకృష్ణ సినిమాలకు పవర్ ఫుల్ బీజీఎమ్ ఇస్తూ వస్తున్నాడు సంగీత దర్శకుడు థమన్. ఇక ఇప్పుడు అఖండ 2 కి కూడా తన బీజీఎమ్ తో థియేటర్లలను షేక్ చేయనున్నాడు.

అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం
ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం తన నాలుగో సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు.ఇటీవలే ఈసినిమా అనౌన్స్ మెంట్ కూడా చేశారు. ప్రముఖ దివంగత హీరో కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఈసినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు.

రివ్యూ : ఆంధ్ర కింగ్ తాలూకా
ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా ఎంగేజింగ్ కథనం, మంచి నటన, సంగీతం కారణంగా హృదయాన్ని హత్తుకునే ఒక మంచి కథా చిత్రంగా నిలిచింది. ఫ్యామిలీ తో కలిసి చూసే విధంగా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయమని చెప్పొచ్చు.ఇక ఎట్టకేలకు రామ్ పోతినేనికి హిట్ దొరికినట్లే.

ఛాంపియన్ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్
యంగ్ హీరో రోషన్ ,మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్ జంటగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా ఛాంపియన్. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. .

ఆంధ్ర కింగ్ తాలూకా అద్భుతమైన ఎమోషన్ ఉన్న సినిమా - ఉపేంద్ర
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పాటలు చార్ట్బస్టర్లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా కన్నడ సూపర్స్టార్…

NBK 111 గ్రాండ్ లాంచ్
అఖండ 2 తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీర సింహా రెడ్డి రాగ ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా రానుంది. NBK 111 గా పిలవబడుతున్న ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈసినిమా ఈరోజు రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమలతో ఘనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.

అఖండ 2 ట్రైలర్ రిలీజ్
నట సింహం బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం అఖండ 2 .షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.ఈసినిమా నుండి ఇంతకుముందు వచ్చిన టీజర్ అలాగే రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ది గర్ల్ ఫ్రెండ్ 14 డేస్ కలెక్షన్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ తెరక్కించిన చిత్రం ది గర్ల్ఫ్రెండ్ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. వర్కింగ్ డేస్ లోకూడా సూపర్ గా హోల్డ్ చేస్తూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి తో 2 వారాల థియేట్రికల్ రన్ చేసుకొని థర్డ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక రెండు వారాల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30.06 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని సత్తాచాటింది.

12A రైల్వే కాలనీ స్క్రీన్ ప్లే అదిరిపోతుంది - అల్లరి నరేష్
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఆంధ్ర కింగ్ తాలూకాలో ప్రేమకథ చాలా అందంగా ఉంటుంది- హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్స్టార్ పాత్రను పోషిస్తున్నారు.

రివ్యూ : రాజు వెడ్స్ రాంబాయి
ఓవరాల్ గా రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా వచ్చిన ఈ రాజు వెడ్స్ రాంబాయి ఆకట్టుకుందని చెప్పొచ్చు. సినిమాలో స్క్రీన్ ప్లే , నటీనటుల నటన, సంగీతం హై లైట్ అయ్యి మనసుల్ని హత్తుకునేలా వుంది.

12A రైల్వే కాలనీ ఖచ్చితంగా అందరినీ థ్రిల్ చేస్తుంది - అల్లరి నరేశ్
బచ్చల మల్లి తరువాత హీరో అల్లరి నరేష్ నెక్స్ట్ 12A రైల్వే కాలనీ తో వస్తున్నాడు.ఈనెల 21న ఈసినిమా థియేటర్లలోకి వస్తుంది.నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించారు . ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

విశాల్ మకుటం క్లైమాక్స్ షూట్ కంప్లీట్
విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మకుటం’ సినిమాకు సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. 17 రోజులుగా నిర్విరామంగా షూటింగ్ చేశాం. ఇంటెన్స్తో కూడిన ఈ క్లైమాక్స్ను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చిత్రీకరించాం. ఓ వార్ సీక్వెన్స్కు ఎలాగైతే వందల కొద్దీ స్టంట్ ఆర్టిస్టులతో ఈ క్లైమాక్స్ను షూట్ చేశాం. దాదాపు 800 వందల మంది టెక్నీషియన్లతో ఈ షూటింగ్ను భారీ ఎత్తున కంప్లీట్ చేశాం.

ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ అదిరిపోయింది
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా ఈనెల 27న థియేటర్లలోకి వస్తుంది. ఇప్పటికే సాంగ్స్ తో ఈసినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఇందుకోసం కర్నూల్ లో ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఫ్యాన్స్ ఎమోషన్స్ ఎలా వుంటాయో ట్రైలర్ లో చూపెట్టారు.