
ట్యాగ్ · 9 కథనాలు


సెన్సార్ పూర్తి చేసుకున్న 'తెల్లవారితే గురువారం'

ఈవారం (మార్చి 26-27) రిలీజ్ సినిమాలు

'తెల్లవారితే గురువారం' ట్రైలర్ రిలీజ్

'తెల్లవారితే గురువారం' కు వచ్చేస్తున్న ఎన్టీఆర్
'తెల్లవారితే గురువారం' టీజర్ రిలీజ్
'తెల్లవారితే గురువారం' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీ సింహా 'తెల్లవారితే గురువారం' రిలీజ్ డేట్ ఫిక్స్

తెల్లవారితే గురువారం మూవీ పబ్లిక్ టాక్
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా వచ్చిన సినిమా ‘తెల్లవారితే గురువారం’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్, వారాహి చలన చిత్రంతో కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈసినిమా థియేటర్ లోకి వచ్చేసింది.

'తెల్లవారితే గురువారం' మూవీ రివ్యూ
ఫైనల్ గా చెప్పాలంటే శ్రీసింహా ఖాతాలో మరో హిట్ సినిమా పడినట్టే అనిపిస్తుంది. పెద్ద హడావుడి లేకుండా వచ్చిన ఈ క్యూట్ లవ్ స్టోరీని ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు..

సెన్సార్ పూర్తి చేసుకున్న 'తెల్లవారితే గురువారం'
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. మరో మూడు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ట్రైలర్ నురిలీజ్ చేయగా దానికి కూడా మంచి స్పందన రాబట్టుకుంది.

ఈవారం (మార్చి 26-27) రిలీజ్ సినిమాలు
గత శుక్రవారం (మార్చి19)న మోసగాళ్లు, చావు కబుపు చల్లగా, శశి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. మూడు సినిమాలు కూడా మంచి రివ్యూస్ నే సొంత చేసుకున్నాయి. ఇక ఈవారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో నితిన్ రంగ్ దే, రానా అరణ్య, శ్రీసింహా తెల్లవారితే గురువారం సినిమాలు ఉన్నాయి. అయితే మార్చి 26న రంగ్ దే, అరణ్య సినిమాలు రిలీజ్ అవుతుండగా. మార్చి 27న తెల్లవారితే గురువారం సినిమా రిలీజ్ కానుంది. మరి ఈసినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో తెలియాలంటే మాత్రం మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

'తెల్లవారితే గురువారం' ట్రైలర్ రిలీజ్
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. ఈసినిమా మార్చి 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక అక్కడే అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్.

'తెల్లవారితే గురువారం' కు వచ్చేస్తున్న ఎన్టీఆర్
కీరవాణి తనయుడు మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు రెండో సినిమాతో వచ్చేస్తున్నాడు. మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. ఈసినిమా మార్చి 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా మరోసారి మరో డిఫరెంట్ స్టోరీతో శ్రీసింహా వస్తున్నాడనిపిస్తుంది.
'తెల్లవారితే గురువారం' టీజర్ రిలీజ్
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
'తెల్లవారితే గురువారం' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
శ్రీ సింహా 'తెల్లవారితే గురువారం' రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతూ వచ్చిన సినిమా ‘మత్తు వదలరా’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం దక్కించుకోడమే కాదు మంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇక ఇప్పుడు శ్రీసింహా తన రెండో సినిమాతో అలరించడానికి వచ్చేస్తున్నాడు.