కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Movies

ట్యాగ్ · 69 కథనాలు · పేజీ 4

List Of Telugu Movies Releasing This Week 2nd April 2021,Wild Dog,Sulthan,Wild Dog Movie,Wild Dog Telugu Movie,Sulthan,Sulthan Movie,Sulthan Telugu Movie,List Of Telugu Movies Releasing This Week: 2nd April 2021,Telugu Filmnagar,Latest Telugu Movies
సినిమా వార్తలు

ఏప్రిల్ 2 రిలీజ్ సినిమాలు

మార్చి నెల మొత్తం థియేటర్ల దగ్గర సినిమాల సందడితో సరిపోయింది. వారానికి కనీసం నాలుగైదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వాటిలో కొన్ని సినిమాలు విజయాన్ని సొంతం చేసుకోగా.. కొన్ని సినిమాలు బోల్తా పడ్డాయి. ఇక మార్చి నెల ముగిసిపోతుంది. ఏప్రిల్ వచ్చేస్తుంది. సాధారణంగా ఏప్రిల్ లో సినిమా రిలీజ్ ల సందడి ఉంటుంది. కాకపోతే గతఏడాది కరోనా ఎఫెక్ట్ వల్ల ఈఏడాది మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంది. మరి ఈ శుక్రవారం ఏప్రిల్ 2 న కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో ఒకటి నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఒకటి మరొకటి కార్తి హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమా ఒకటి..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆడియన్స్ లో మార్పు సినిమాలకు మంచిదే

ఒకప్పుడు సినిమాలు అంటే ఇలానే ఉండాలి అన్న కొన్ని ఫార్ములాలు ఉండేవి. కొన్ని సినిమాలు సందేశాత్మకంగా వచ్చినా చాలా వరకూ ఒకే ధోరణిలో నడిచేవి. హీరో హీరోయిన్.. ఫైట్స్.. పాటలు..కామెడీ.. ఇవే ఎలిమెంట్స్ తో కొన్ని వేల సినిమాలు వచ్చాయి ఇప్పటి వరకూ. ఇక క్లైమాక్స్ అయితే కొంచం కూడా తేడా ఉండకూడదు. ఏది ఏమైనా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ కలవాల్సిందే. లేకపోతే ఆడియన్సే డిజప్పాయింట్ అవుతారని..అలా లేకపోతే ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరని దర్శక నిర్మాతలకి భయం. అందుకే పక్క ఇండస్ట్రీ వాళ్లు ఇలాంటి ధైర్యం చేసినా మనవాళ్లు మాత్రం చేయలేకపోయారు.

TFN Adminవాట్సాప్
Intlo Illalu Vantintlo Priyuralu Movie Comedy Scenes,intlo illalu vantintlo scenes,intlo illalu vantintlo songs,intlo illalu full movie,venkatesh,venkatesh movies,soundarya movies,evv satyanarayana,evv movies,koti music,brahmanandam,brahmanandam come
సినిమా వార్తలు

'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' కామెడీ సీన్స్

విక్టరీ వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే. తమిళంలో భాగ్యరాజా కథతో మురుగేష్ దర్శకత్వంలో పాండిరాజన్ హీరోగా నటించిన ‘తైకులమే తైకులమే’ సినిమాను ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాగా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో.. వినీత మ‌రో క‌థానాయిక‌గా న‌టించ‌గా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ కీలక పాత్రల్లో నటించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రేసుగుర్రం' కామెడీ సీన్స్

సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ‘కిక్’ శ్యామ్ అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్ద‌రు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాల‌ను.. వినోదాత్మ‌కంగా వెండితెర‌పై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రేసు గుర్రం బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ‘కిక్’ శ్యామ్ అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్ద‌రు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాల‌ను.. వినోదాత్మ‌కంగా వెండితెర‌పై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి. శ్రుతి హాసన్ క‌థానాయిక‌గా న‌టించగా.. స‌లోని, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్, ప్ర‌కాష్ రాజ్, ప్ర‌గ‌తి, ర‌వికిష‌న్, ముకేష్ రుషి, బ్ర‌హ్మానందం, అలీ, పోసాని కృష్ణ ముర‌ళి, ఎం.య‌స్.నారాయ‌ణ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ…

TFN Adminవాట్సాప్
Best Telugu Movies, Best Telugu Movies On Amazon Prime, Best Tollywood Hit Movies, Evergreen Tollywood Hits, Evergreen Tollywood Hits Streaming On Amazon Prime, Gundamma Katha, Telugu Filmnagar, Telugu Movies, Tollywood Hit Movies, Tollywood Hit Movi
స్పెషల్

తెలుగు సినీ జగత్తులో చిరకాలం అపురూపంగా నిలిచిపోయే చిత్రాలు...

తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్నో చిత్రాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచాయి. అసలు క్లాసిక్ అనే పదానికి అర్ధం ఆక్స్ ఫర్డ్ నిఘంటువు ప్రకారం "కాలం గడిచేకొద్దీ ఒక కళ పనితనం యొక్క స్థాయి, నాణ్యత ఎప్పటికి తగ్గిపోకుండా స్థిరంగా నిలిచిపోవడం". అలాంటి తెలుగు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచినా కొన్ని చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శితమౌతున్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ ప్రయత్నానికి ముఖ్య కారణం ప్రస్తుత తరం మరచిపోయిన ఆ క్లాసిక్స్ ని మళ్ళీ ఒకసారి వారు గుర్తుచేసుకోవాలని. భారతీయ సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఎన్నో ఉన్నాయి. కాలం మారుతున్న కొద్దీ కొత్త కథలు పుడుతూనే ఉంటాయి అయినా సరే పాత…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బెంగళూరులో తెలుగు మూవీస్ హంగామా

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ బంద్ అయిన విషయం తెలిసిందే. సుమారు 6 నెలల తరువాత మూవీ షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 15 వ తేదీ నుండి థియేటర్స్ ప్రారంభానికై కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యం లో బెంగళూరు లో కొన్ని థియేటర్స్ అయ్యాయి. సంక్రాంతి పండగకు రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరు ", అల్లు అర్జున్ "అల .. వైకుంఠపురములో .. "నితిన్ "భీష్మ " మూవీస్ బెంగళూరు థియేటర్స్ లో రీ రిలీజ్ అయ్యాయి.

Team TFNవాట్సాప్
OTT Platform Amazon Prime Video To Release 9 Movies In 5 Different Languages From October 15th
ఓటీటీ

ఫుల్ ఫామ్ లో అమెజాన్ ప్రైమ్ - 5 భాషల్లో 9 సినిమాలు

లాక్ డౌన్ వల్ల సినిమాల షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే కదా. ఏదో ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త ముందుకొచ్చి తక్కువమంది సిబ్బందితో.. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక సినిమా థియేటర్లలో బొమ్మ పడి ఆరు నెలలు పూర్తి అయ్యింది. కొద్దిరోజుల్లో థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇక ఈ కరోనా వల్ల థియేటర్స్ లేక బిజినెస్ లేక సినీ పరిశ్రమకు కొన్ని కోట్లలో నష్టం కలిగిన సంగతి తెలిసిందే. మరో పక్క ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పుంజుకున్నాయి. మొదట చిన్న సినిమాలు రిలీజ్ అయ్యేవి.. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధపడుతున్నాయి…

TFN Adminవాట్సాప్
Did you know where did the word tollywood originated from?
సినిమా వార్తలు

'టాలీవుడ్ ' పేరు ఎక్కడినుండి వచ్చిందో తెలుసా..?

ప్రతి ఏడాది వేరు వేరు లాంగ్వేజస్ నుండి ఎన్నో సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా బాలీవుడ్ సినీ పరిశ్రమ కాస్త పెద్దది.. ఆ తర్వాత మన టాలీవుడ్డే . అయితే దేశంలోనే ఎక్కువగా సినిమాలు తీసే ఇండస్ట్రీ ఒక్క టాలీవుడ్ మాత్రమే. ఒకప్పుడు హీరోలు తక్కువగా ఉన్నా ఒక్కో హీరో నుండి సుమారు ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇంకా పాత తరంకి వెళ్తే ఒక్కొక్కళ్ళు ఏడాదికి 10కి పైన సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో హీరో ల సంఖ్య భారీగా పెరిగిపోయింది... చిన్న హీరోల నుండి బడా హీరోలు వరకు చాలామంది ఉన్నారు... దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేస్తున్నారు. ఇంకేముంది బాక్సాఫీస్ దగ్గర…

TFN Adminవాట్సాప్

షేర్