కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 69

Raj Tarun's New Film Panch Minar First Look Released
ఫస్ట్ లుక్

రాజ్ తరుణ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో ఓ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ మేకర్స్ ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Director SS Rajamouli To Attend Game Changer Trailer Launch Event Today
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్‌ నేడే.. హాజరుకానున్న రాజమౌళి

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ చిత్రంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఆయన సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించగా.. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌గా ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
Golden Star Ganesh's New Film Pinaka Title Teaser Out Now
ట్రైలర్ & టీజర్

గోల్డెన్ స్టార్ గణేష్, PMF49 టైటిల్ టీజర్ రిలీజ్

శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్, తన లేటెస్ట్ మూవీ 'కృష్ణం ప్రణయ సఖి' ఇటీవల 100 రోజులు జరుపుకున్న థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు. ఇదే ఊపులో ఆయన తన అభిమానులకు మరో ఎక్సయిటింగ్ వార్తను అందించారు. గణేష్ అప్ కమింగ్ కన్నడ చిత్రం #PMF49 కోసం ప్రతిష్టాత్మకమైన తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కోలాబరేట్ అయిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Star boy Siddu Jonnalagadda's New Year Special Poster Released From JACK
ఫస్ట్ లుక్

జాక్ నుంచి.. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న్యూ రాక్ పోస్టర్ రిలీజ్

డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తోన్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్* కొంచెం క్రాక్‌’. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కల‌యిక‌లో స‌రికొత్త జోన‌ర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్‌’ మూవీ రూపొందుతోంది.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani's New Year Special Poster Released From HIT: The 3rd Case
ఫస్ట్ లుక్

హిట్ 3 నుంచి.. నాని న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ HIT: The 3rd Case. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు, కొద్ది రోజుల క్రితం కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Powerstar Pawan Kalyan's Hari Hara Veera Mallu First Song Update
సాంగ్

హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Game Changer Completes All Censor Formalities and Gets U/A Certificate
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ సెన్సార్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్‌కి రెడీ

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించగా.. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌గా ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
Actress Bhagyashri Borse First Look Poster Released From Ram Pothineni's RAPO22
ఫస్ట్ లుక్

రాపో22.. భాగ్య శ్రీ బోర్సే‌ ఫస్ట్ లుక్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. RAPO 22లో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు.

Srikanth Mవాట్సాప్
Director Shankar Shanmugham is The Real Game Changer in Indian Cinema
సినిమా వార్తలు

డైరెక్టర్లకే డైరెక్టర్.. ఈ రియల్ గేమ్ ఛేంజర్

100 సంవత్సరాలకు పైగా ఘనచరిత్ర కలిగిన భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఎంతోమంది దిగ్గజ దర్శకులు సినిమాపై తమ ముద్ర వేశారు. అలాంటివారిలో కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్. శంకర్ షణ్ముగం ఒకరు. ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కి హీరోలకన్నా ఎక్కువ పాపులారిటీ ఉందంటే అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా ఎంతోమంది స్టార్ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించాలని ఉవ్విళ్ళూరుతుంటారంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన కెపాసిటీ ఏంటో..

Srikanth Mవాట్సాప్
Bhairavam First Single Oo Vennela Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

భైరవం నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోంది

టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తుండగా.. పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Rebel Star Prabhas Message Supporting Anti-drug Awareness Initiative
సినిమా వార్తలు

యువతకు ప్రభాస్ ప్రత్యేక సందేశం

పాన్ ఇండియా రెబల్ స్టార్, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌ యువతకు ప్రత్యేక సందేశం అందించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవేర్‌నెస్ ఇనిషియేటివ్‌కు మద్దతుగా ఆయన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమకు కీలక సూచన చేసిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule Movie North America Collections
బాక్సాఫీస్

ఓవర్సీస్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా విడుదలై 25 రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్‌గా రూ. 1,760కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

Srikanth Mవాట్సాప్
Game Changer is a Pucca Festival Film, Says Editor Ruben
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్.. పక్కా ఫెస్టివల్ ఫిల్మ్ - ఎడిటర్ రూబెన్

గేమ్ ఛేంజర్.. పక్కా ఫెస్టివల్ ఫిల్మ్ అని పేర్కొన్నారు కోలీవుడ్ స్టార్ ఎడిటర్ రూబెన్. ఈ మేరకు ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ మచ్ అవైటెడ్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న ఎడిటర్‌లలో ఆయన ఒకరు. 15 ఏళ్ల కెరీర్‌లో పలు భారీ ప్రాజెక్టులకు వర్క్ చేశారు. 'రాజా రాణి, వేదాలం, తేరి, రెమో, వివేగం, మెర్సల్, కాంచన 3' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఆయన పనిచేశారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule 25 Days Collections at World Box Office
బాక్సాఫీస్

పుష్ప 2.. 25 డేస్ కలెక్షన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఎక్కడా స్లో అవ్వకుండా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 1,760కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

Srikanth Mవాట్సాప్
Rana Daggubati Launched Bapu First Look Poster
ఫస్ట్ లుక్

బాపు ఫస్ట్‌ లుక్ పోస్టర్ లాంచ్ చేసిన రానా దగ్గుబాటి

కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తన మూడవ ప్రొడక్షన్ ని అనౌన్స్ చేసింది, ఇది డార్క్ కామెడీ-డ్రామా, హ్యుమర్, ఎమోషన్స్ యూనిక్ బ్లెండ్ తో ప్రేక్షకులను అలరించనుంది. బ్రహ్మాజీ లీడ్ రోల్స్ లో ఒకరుగా నటిస్తున్న ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. రాజు, సిహెచ్‌ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule 25 Days Collections in Hindi
బాక్సాఫీస్

హిందీలో కుమ్మేస్తున్న పుష్ప 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఎక్కడా స్లో అవ్వకుండా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 1,750కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లకు చేరుకుంది.

Srikanth Mవాట్సాప్
Actress Preity Mukhundhan Plays Princess Nemali Character in Kannappa
సినిమా వార్తలు

కన్నప్ప.. ప్రీతి ముఖుందన్ క్యారక్టర్ లుక్ రివీల్

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఓ కీలక అప్డేట్‌ వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Daaku Maharaaj Third Single Update
సినిమా వార్తలు

డాకు మహారాజ్ థర్డ్ సింగిల్ అప్‌డేట్

వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం 'డాకు మహారాజ్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram's Dilruba Teaser Release Date Announced
ట్రైలర్ & టీజర్

కిరణ్ అబ్బవరం 'దిల్‌రూబా' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్‌ నటుడు ఇటీవలే 'క' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు.

Srikanth Mవాట్సాప్
AP Deputy CM Pawan Kalyan Responds Over Allu Arjun and Sandhya Theatre Stampede
సినిమా వార్తలు

అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో దీనిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోటితో పోయే దానిని గొడ్టలి వరకు తెచ్చారని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో రేవతి చనిపోవడం తనను కలచి వేసిందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

Srikanth Mవాట్సాప్

షేర్