కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2022

ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 221

Veteran Director P Chandra Shekhar Reddy Passes Away,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,RIP P Chandra Shekhar Reddy,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Veteran Director P Chandrasekhar Reddy Passes Away In C
సినిమా వార్తలు

ప్రముఖ దర్శకుడు పి.చంద్ర శేఖర్ రెడ్డి కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ఇండస్ట్రీ ఎంతో మంది పెద్దలను కోల్పోయింది. ఈ రెండేళ్లలోనే ఎంతోమందిని కోల్పోయారు. అందులో యంగ్ నటీనటుల దగ్గర నుండి సీనియర్స్, లెజెండ్స్ ఎంతోమంది ఉన్నారు. కొంతమంది కరోనా వల్ల మరణిస్తే కొంతమంది వయోభారం వల్ల వచ్చే అనారోగ్య పరిస్థితుల వల్ల..మరి కొంతమంది హఠాన్మరణం చెందారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ డైరెక్టర్ కన్నుమూశారు. ఆయనెవరో కాదు ప్రముఖ సినీ దర్శకుడు ప.చంద్ర శేఖర్ రెడ్డి (86). ఆయన ఈ రోజు ఉదయం చెన్నై లో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు పి.సి.రెడ్డికి…

TFN Adminవాట్సాప్
Vishal’s New Movie Title Revealed,Vishal,Hero Vishal,Actor Vishal,Vishal Movies,Vishal New Movie,Vishal Movie,Vishal Latest Movie,Vishal Upcoming Movie,Vishal Upcoming Movies,Vishal Upcoming Movie Updates,Vishal Upcoming Movie Title,Vishal Next Movie
సినిమా వార్తలు

విశాల్ న్యూ మూవీ టైటిల్ "మార్క్ ఆంటోని"

యాక్షన్ చిత్ర హీరో విశాల్ పలు సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. 3 తమిళ మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్న హీరో విశాల్ , ఒక మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ ఇప్పుడు మరో పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Dhanushs Sir Movie Launched In Style,Dhanush,Samyuktha,Venky Atluri,GV Prakash Kumar,Samyuktha Movies,Dhanush,Dhanush Movies,Dhanushs Sir Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywo
సినిమా వార్తలు

ధనుష్ 'సార్' మూవీ ప్రారంభం

తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెలుగులో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించిన సంగతి కూడా విదితమే. తెలుగులో సార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా తమిళ్ లో వాతి అనే టైటిల్ తో వస్తుంది.

TFN Adminవాట్సాప్
Radhe Shyam Team Gives Clarity About Release Date Again,Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer,Actor Prabhas,Prabhas,Prabhas As Vikram Aditya,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Rebel Star Prabhas,Vikram Aditya,Radhe Shyam M
రిలీజ్ అప్‌డేట్

'రాధేశ్యామ్' రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ..!

కరోనా వల్ల ఎన్నో సినిమాలు వాయిదా పడి ఇటీవలే కాస్త రిలీజ్ కు నోచుకున్న సంగతి తెలిసిందే కదా. గత మూడు నెలల నుండి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే పెద్ద సినిమాలు మాత్రం ఒకటి రెండు మించి అంతగా రిలీజ్ కాలేదు. నిజానికి సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఒక రెండు నెలల ముందు వరకూ కూడా చాలా సినిమాలు సంక్రాంతికి క్యూలో ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు షూటింగ్ అవ్వక తప్పుకుంటే.. కొన్ని సినిమాలు మాత్రం హెల్థీ కాంపిటీషన్ కోసం పోటీ నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతానికి అయితే ఒకటి రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Gautam Kitchlu Confirms Kajal Aggarwals Pregnency,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Latest Telugu Movie Updates 2022,Kajal Aggarwal Movies,Kajal
సినిమా వార్తలు

తల్లి కాబోతున్న టాలీవుడ్ చందమామ..!

హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడం ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదగడం.. ఆ క్రమంలో కెరీర్ పైనే ఫోకస్ తప్ప వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేని ఎంతోమంది హీరోయిన్స్ ను చూస్తుంటాం. కానీ కొద్దిమంది మాత్రమే అటు ఫ్రొఫెషనల్ లైఫ్ ను.. ఇటు పర్సనల్ లైఫ్ ను రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకునే వాళ్లు ఉంటారు. అలాంటి లిస్ట్ లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్పేరు ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఆ తరువాత వచ్చిన చందమామ సినిమాతో టాలీవుడ్ చందమామ అయిపోయింది. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్…

TFN Adminవాట్సాప్
Mahesh Babu Achieves A Rare Feat on Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Superstar Mahesh Babu,Mahesh Babu,Actor Mahesh Babu,Hero Mahesh Babu,Mahesh Babu Movies
సినిమా వార్తలు

మహేష్ బాబు సోషల్ మీడియా రికార్డ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట " మూవీ లో నటిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న "సర్కారు వారి పాట " మూవీ 2022 ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మహేష్ బాబు కు జోడీగా కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మంచి విషయాలకు స్పందించి మహేష్ బాబు ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ట్వీట్స్ కు అద్భుతమైన స్పందన లభిస్తుంది.

Team TFNవాట్సాప్
Singer Sunitha Talks About Her Personal Life,Telugu Filmnagar,Tollywood Updates, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movie News,Latest Telugu Movie Updates,Tollywood Lates News,Latest Tollywood News, Singer Sunitha, Singer S
సినిమా వార్తలు

నా జీవితంపై నాకు క్లారిటీ ఉంది..!

గాయ‌నిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది సింగర్ సునీత. కొన్నేళ్లుగా సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న సునీత ఇక ఇటీవలే రెండో వివాహం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. డిజిటల్‌ కంపెనీ అధినేత రామ్‌ వీరపనేని ని వివాహమాడారు. ఇక ఇప్పుడు అటు ప్రొఫెషనల్ లైఫ్ ను పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈనేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తన వివాహం, వృత్తి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియచేసింది.

TFN Adminవాట్సాప్

షేర్