కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sreeleela Latest News

ట్యాగ్ · 9 కథనాలు

Sree Leela Making Her Bollywood Debut
సినిమా వార్తలు

స్టార్ హీరో తనయుడితో బాలీవుడ్ ఎంట్రీ

సౌత్ నటీ నటులకు నార్త్ పై ఎప్పుడూ కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ కాస్త ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ కు వెళ్లిన నటీ నటులు చాలా మంది ఉన్నారు. ఇక హీరోయిన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడా ఇక్కడ సినిమాలు చేస్తుంటారు. తెలుగులో స్టార్ ఇమేజ్ వచ్చిందంటే చాలు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ప్లానింగ్స్ చేసుకుంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈనేపథ్యంలోనే తెలుగులో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సంయుక్త మీనన్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మహారాగ్ని అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
sreeleela shares interesting facts about Bhagavanth Kesari Movie
ఇంటర్వ్యూ

భగవంత్ కేసరి నా కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమా

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ఈసినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది.

TFN Adminవాట్సాప్
Sensational Actress Sreeleela Lines Up Massive Projects
సినిమా వార్తలు

శ్రీలీల అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్

తెలుగులో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందడి తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీలీల. ఈసినిమాలో తన యాక్టింగ్,డ్యాన్స్ తో యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది.పెళ్ళిసందడి కమర్షియల్ గా కూడా సక్సెస్ కావడంతో శ్రీలీల కలిసొచ్చింది.ఈసినిమా తరువాత రవితేజ నటించిన ధమాకాలో,శ్రీ లీల,హీరోయిన్ గా చేసింది.ఈసినిమాతో శ్రీలీల ఫేట్ మారిపోయింది.ఇందులో కూడా తను చేసిన డ్యాన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇక్కడ నుండి వరుస గా ఆఫర్లు క్యూ కట్టాయి.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలకు సైన్ చేసి మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Mahender Reddyవాట్సాప్
young beauty sree leela joins in ustad bhagat singh movie shoot
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో అడుగుపెట్టిన సెన్సేషన్ హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి చాలా కాలం క్రితం టైటిల్ రిలీజ్ అప్ డేట్ రాగా.. రీసెంట్ గానే ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వాటికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా తేరీ సినిమాకు రీమేక్ అని మొదటినుండీ అంటున్నారు. అయితే కథలో చాలా మార్పులు చేశాడట హరీష్ శంకర్. నిజానికి గబ్బర్ సింగ్ కూడా దబాంగ్ రీమేక్. కానీ ఆ సినిమాకు గబ్బర్ సింగ్ సినిమాకు చాలా తేడా ఉంటుంది. రెండు వేరు వేరు సినిమాలు అని చెప్పినా నమ్మేలా ఉంటాయి. ఇక…

TFN Adminవాట్సాప్
Sreeleela Superb Words About Balakrishna
సినిమా వార్తలు

హీరో బాలకృష్ణ గారికి వీరాభిమానిని - శ్రీలీల

అఖండ, వీర సింహారెడ్డి వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో దూసుకుపోతోన్న నందమూరి బాలకృష్ణ #NBK 108 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా , శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ లో శరత్ కుమార్, బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #NBK108 మూవీ లో బాలయ్య మూడు వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం .

Team TFNవాట్సాప్
Sreeleela to Pair up with Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Sreeleela,Sreeleela Latest News,Actress Sreeleela,Heroine Sreeleela,Sreeleela New Movie With Vij
సినిమా వార్తలు

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కు జోడీగా శ్రీలీల ?

కమర్షియల్ హిట్ పెళ్ళిసందD మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించిన ధమాకా మూవీతో మరొక భారీ సక్సెస్ సొంతం చేసుకుని బాగా ఫామ్ లో ఉన్న శ్రీలీల ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. శ్రీలీల యంగ్ హీరోస్ మూవీస్ తో పాటు సీనియర్ హీరోస్ మూవీస్ లో కూడా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Vaishnav Tej New Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaisshnav Tej,Sreeleela,Sreeleela Latest News,Sreeleela New Movie News,Sreeleela Upcoming Film De
రిలీజ్ అప్‌డేట్

వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా కాంపౌండ్ నుండి వచ్చి మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన, కొండపొలం సినిమాల తరువాత వైష్ణవ్ తేజ్ రీసెంట్ గానే లవర్ బాయ్ పాత్రలో రంగ రంగ వైభవంగా సినిమాతో వచ్చాడు. ఇక ఇప్పుడు తన నాలుగో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ మాస్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం అయితే చివరిదశలో ఉంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు…

TFN Adminవాట్సాప్
Sreeleela Busy With Back to Back Offers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Sreeleela,Sreeleela Latest News,Actress Sreeleela,Heroine Sreeleela,Sreeleela Upcoming Movies News,
సినిమా వార్తలు

టాలీవుడ్ భారీ ఆఫర్స్ తో బిజీగా శ్రీలీల

కమర్షియల్ హిట్ “పెళ్ళిసందD “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రీలీల , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ ను శ్రీలీలే అందుకుంటున్నారు. శ్రీలీల ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న “ధమాకా ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫార్చున్‌ 4 సినిమాస్‌ బ్యానర్స్ పై కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న “అనగనగా ఒకరాజు”, వారాహి చలన చిత్ర బ్యానర్ పై రాధాకృష్ణ దర్శకత్వంలో గాలి జనార్థన్‌ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న మూవీస్ లో శ్రీ లీల కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Sreeleela To Pair Opposite Mass Maharaja Ravi Teja In His Upcoming Movie Directed By Trinadha Rao Nakkina,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Sreeleela,Sreelee
సినిమా వార్తలు

హీరో రవితేజ కు జోడీగా శ్రీలీల

"కిస్ "మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన శ్రీలీల , శ్రీ మురళి హీరోగా రూపొందిన "భరాటి" కన్నడ మూవీ లో కథానాయికగా నటించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా "పెళ్ళిసందD" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో శ్రీలీల కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. "పెళ్ళిసందD" మూవీ రిలీజ్ కాకుండానే శ్రీలీల టాలీవుడ్ లో బిగ్ ఆఫర్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్

షేర్