
ట్యాగ్ · 7 కథనాలు


మా ఊరి పొలిమేర-2 విడుదల తేదీ ఖరారు

తెలుగు మూవీస్ లో నటిస్తూనే ఉంటా - తాప్సీ

టాలీవుడ్ కమెడియన్స్ పార్టీ

వరుణ్‌ని కలిస్తే.. కళ్యాణ్ గారిని కలిసినట్టే ఉంటుంది
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

మా ఊరి పొలిమేర-2 విడుదల తేదీ ఖరారు
శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం "మా ఊరి పొలిమేర-2'. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రానికి గ్యాని సంగీతం అందిస్తుండగా.. ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 2న గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధమవుతోంది.

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా "కళాపురం" మూవీ ట్రైలర్ రిలీజ్
జీ స్టూడియోస్ సమర్పణలో ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విభిన్న కథా చిత్రాలు "పలాస 1978", "శ్రీదేవి సోడా సెంటర్" ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సత్యం రాజేష్, చిత్రం శ్రీను, రక్షిత్ అట్లూరి ముఖ్య పాత్రలలో అందరూ కళాకారులే క్యాప్షన్ తో తెరకెక్కిన కామెడీ డ్రామా "కళాపురం" మూవీ ఆగస్ట్ 26 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి మణిశర్మ సంగీతాన్ని అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తెలుగు మూవీస్ లో నటిస్తూనే ఉంటా - తాప్సీ
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూపర్ హిట్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”మూవీ ఫేమ్ స్వరూప్ RSJ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నిజ జీవిత సంఘటనతో తెరకెక్కిన “మిషన్ ఇంపాజిబుల్ ” మూవీ ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హార్ష్ రోషన్ , సుహాస్ , హర్షవర్ధన్ , సత్యం రాజేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు నవీన్ పోలిశెట్టి “మిషన్ ఇంపాజిబుల్ ” మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

నవీన్ పోలిశెట్టి వాయిస్ ఓవర్ తో "మిషన్ ఇంపాజిబుల్ "
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూపర్ హిట్ "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ"మూవీ ఫేమ్ స్వరూప్ RSJ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నిజ జీవిత సంఘటనతో తెరకెక్కిన "మిషన్ ఇంపాజిబుల్ " మూవీ ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హార్ష్ రోషన్ , సుహాస్ , హర్షవర్ధన్ , సత్యం రాజేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

టాలీవుడ్ కమెడియన్స్ పార్టీ
తెలుగు ఇండస్ట్రీ లో ఉన్నంత మంది కమెడియన్స్ మరే ఇండస్ట్రీలోనూ లేరన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ లో ఏ ఇద్దరు టాప్ కమెడియన్లు ఒకే సినిమాలో కనిపించరు. అంత ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మన దగ్గర మాత్రం అలా ఉండదు. ఒకే సినిమాలో.. 30 మంది కలిసి నటించమన్నా కూడా నటిస్తారు. అంత ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు ఈ కమెడియన్లంతా కలిసి ఇండస్ట్రీకి కొత్త పాఠాలు నేర్పుతున్నారు. కలిసుంటే కలదు సుఖం అంటున్నారు.

'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
థియేటర్లు ఓపెన్ అవ్వడంతో హీరోలందరూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక యంగ్ హీరో సుధీర్ బాబు కూడా శ్రీదేవి సోడా సెంటర్ తో సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రంలో సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబుగా , ఆనంది శ్రీదేవిగా కనిపించబోతున్నారు. ఆగష్ట్ 27న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ అన్నీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమాపై ఆసక్తితో పాటు అంచనాలను కూడా పెంచేసాయి.