
ట్యాగ్ · 7 కథనాలు


ఏఎంబీ సినిమాస్ లో "సర్కారు వారి పాట "రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

'సర్కారు వారి పాట' కలెక్షన్స్ సన్సేషనల్ వీకెండ్..!
పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకుల కుంభకోణాల నేపథ్యంలో పరుశురాం ఈసినిమాను సందేశాత్మకంగా రూపొందించాడు. ఇక ఈసినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఎంటర్ టైన్ మెంట్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా నచ్చుతుంది. ముందు నుండీ చెబుతున్నట్టే యూఎస్ లో మహేష్-కీర్తి సురేష్ ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఈసినిమాలో మహేష్ లుక్ మార్చడం, మరింత యాక్టీవ్ గా నటించడం ఇంకా పాటలు, స్టెప్పులు అన్నీ మహేష్…

"సర్కారు వారి పాట" సక్సెస్ పార్టీ లో ప్రముఖులు
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ స్వంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను…

'సర్కారు వారి పాట'.. 'మ. మ మహేషా' ప్రోమో రిలీజ్..!
పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక మరోపక్క ఈసినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈసినిమా నుండి ఏ అప్ డేట్ వచ్చినా సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. మరోవైపు ఈసినిమా నుండి రిలీజ్ అయిన మూడు పాటలు కూడా ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ చేయబోయే మాస్ సాంగ్ వాటిని మించేలా ఉంది. ఈపాటతో మ.మ. మహేషా సాంగ్ అయితే అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఈసినిమానుండి మ.మ మహేషా ఫుల్ సాంగ్ ను మే9 వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఈ గ్యాప్ లో ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పాట…

'సర్కారు వారి పాట'.. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి..!
సూపర్ స్టార్ మహేష్ అభిమానులు తమ అభిమాన సినిమాకోసం ఎంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ నుండి సినిమా వచ్చి చాలా రోజులే అయిపోయింది. దీంతో మహేష్ ను ఎప్పుడెప్పుడు స్క్రీన్ పై చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కరోనా కనుక రాకపోయి ఉంటే సర్కారు వారిపాట గత ఏడాదే రిలీజ్ అయి ఉండేది కానీ కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడటం.. ఆతర్వాత పలు కారణాల వల్ల ఈసినిమా వాయిదా పడింది. ఫైనల్ గా మే 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇన్నీ రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఇక తాజాగా ఈసినిమా టాకీ పార్ట్ ను మొత్తం పూర్తి చేసుకుంది. ఇక…

భారీ ప్రమోషన్స్ కు సిద్దమవుతున్న 'సర్కారు వారి పాట'
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. బ్యాంకుల కుంభకోణం నేపథ్యంలో ఈసినిమా రానుందని ఇప్పటికే పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా వచ్చే నెల అంటే మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అంటే ఈరోజు నుండి నెల రోజులు టైమ్ ఉంది. దీంతో చిత్రయూనిట్ కూడా మాసివ్ ప్రమోషన్స్ ను చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే అప్పుడప్పుడూ అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ముందు పోస్టర్లు, ఆ తరువాత బ్లాస్టర్ అంటూ చిన్న గ్లింప్స్ రిలీజ్…

'సర్కారు వారి పాట' థర్డ్ సింగిల్ పై థమన్ అప్ డేట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈసినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాంకుల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మహేష్ మరోసారి స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. మే నెల 12వ తేదీన ఈసినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ కూడా చిన్నగా మొదలుపెట్టారు చిత్రయూనిట్.