
ట్యాగ్ · 8 కథనాలు


కపుల్ ఫ్రెండ్లీ అంటున్న సంతోష్ శోభన్

అన్నీ మంచి శకునములే కోసం నాని, దుల్కర్

అన్నీ మంచి శకునములే ట్రైలర్ రిలీజ్

యూవీ క్రియేషన్స్ 'కపుల్ ఫ్రెండ్లీ' షూట్ కంప్లీట్
స్టార్ హీరోలతో, క్రేజీ కాంబోలతో భారీ ప్రాజెక్టులను రూపొందించే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యూవీ క్రియేషన్స్.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించడంలోనూ ముందుంటుంది. దీనిలో భాగంగా తాజాగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ ప్రధానపాత్రలో 'కపుల్ ఫ్రెండ్లీ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. గతేడాది జూలైలో సంతోష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్.

సంతోష్ శోభన్ న్యూ మూవీఇంటెన్స్ పోస్టర్ రిలీజ్
ఇక నేడు సంతోష్ శోభన్ పుట్టిన రోజు కావడంతో ఆయన సినిమాల నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈరోజు ఉదయం అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అప్ డేట్ వచ్చింది . ఈసినిమా టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. కాగా ఈసినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై అజయ్ కుమార్ రాజు నిర్మిస్తున్నారు. దినేష్ పురుషోత్తం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా.. ఆదిత్య…

కపుల్ ఫ్రెండ్లీ అంటున్న సంతోష్ శోభన్
గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సంతోష్ శోభన్. ఆతరువాత తను నేను, పేపర్ బాయ్, ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ సబ్ స్క్రైబ్, అన్నీ మంచి శకునములే, ప్రేమ్ కుమార్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కానీ సాలిడ్ హిట్ అనేది మాత్రం ఇంతవరకూ దక్కలేదు. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా విఫల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.

జోరుగా హుషారుగా షికారు పోదమ ఫస్ట్ లుక్ రిలీజ్
గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్. ఇక ఆతరువాత తను నేను, పేపర్ బాయ్ అంటూ పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల వచ్చిన ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో డీసెంట్ హిట్ లను అందుకున్నాడు. ఈమధ్య కాలంలో లైక్ షేర్ సబ్ స్క్రైబ్ ఇంకా అన్నీ మంచి శకునములే, శ్రీదేవి శోభన్ బాబు, ప్రేమ్ కుమార్ సినిమాలు వచ్చాయి. అవి కూడా సరైన విజయాలని అందించలేకపోయాయి.

రివ్యూ : అన్నీమంచి శకునములే
ఓవరాల్ గా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనెర్ గా వచ్చిన అన్నీ మంచి శకునములే కామెడీ సీన్స్,సాంగ్స్,క్లైమ్యాక్స్ హైలెట్ అయ్యాయి.ఈసినిమా ఫ్యామిలీతో కలిసి చూసేలా వుంది.

అన్నీ మంచి శకునములే మూవీకి జనరల్ ఆడియన్స్ రివ్యూస్ ఇవ్వండి
సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా “అన్నీ మంచి శకునములే” అన్న టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈ సినిమాా మే 18వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, పోస్టర్లతో సినిమాను మంచి బజ్ క్రియేట్ చేసుకున్న చిత్రయూనిట్ ట్రైలర్ తో ఆ అంచనాలను మరింత పెంచేసింది.

అన్నీ మంచి శకునములే కోసం నాని, దుల్కర్
గోల్కొండ హై స్కూల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంతోష్ శోభన్ తను మను సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేస్తూ హీరోగా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే అనే టైటిల్ తో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు మేకర్స్.

అన్నీ మంచి శకునములే ట్రైలర్ రిలీజ్
సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే అనే టైటిల్ తో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాతో సంతోష్ శోభన్ మంచి హిట్ ను కొట్టాలని చూస్తున్నడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, టీజర్ అలానే పాటలను కూడా రిలీజ్ చేయగా అవి సినిమాపై మంచి బజ్ నే క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే…