కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Samantha Shaakuntalam

ట్యాగ్ · 48 కథనాలు · పేజీ 3

Allu Arha Wraps Up Movie Shooting For Shakuntalam Movie,Allu Arjun Visited Daughter Arha On Shaakuntalam Movie Set,Allu Arjun,Allu Arha,Allu Arha In Shaakuntalam,Allu Arha In Shaakuntalam Movie,Allu Arha Shaakuntalam,Allu Arha Shakuntala Movie,Allu A
షూటింగ్ అప్‌డేట్

'శాకుంతలం' షూటింగ్ పూర్తి చేసుకున్న అల్లు అర్హ

అల్లు వారసత్వంతో అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా టాప్ లో ఉన్నారు , ఆ తర్వాత తనయులు బన్నీ, శిరీష్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు అదే వారసత్వంతో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది బన్నీ ముద్దుల కూతురు అల్లు అర్హ. అల్లు అర్హ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే షూటింగ్ లో కూడా పాల్గొంది అల్లు అర్హ. ఇక ఇదిలా ఉండగా నేడు అల్లు అర్హ తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్హ కు ఎలాగైతే గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారో.. అంతే గ్రాండ్ గా చిత్రయూనిట్‌ అర్హకు వీడ్కోలు…

TFN Adminవాట్సాప్
Icon Staar Allu Arjun Visits Shaakuntalam Movie Sets,Allu Arjun And Wife Sneha Visit Their Daughter Arha On Shaakuntalam Sets,Allu Arjun And Wife Sneha Visit Shaakuntalam Sets To See Daughter Arha,Allu Arjun And Wife Sneha Visit Shaakuntalam Sets,All
సినిమా వార్తలు

కూతురి సెట్లో బన్నీ

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శాకుంతలం' సినిమా ద్వారా అల్లు అర్హ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో భరత్ అనే ప్రిన్స్ పాత్రలో అల్లు అర్హ నటిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటుంది అల్లు అర్హ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక మొదటిసారి అరంగేట్రం చేస్తుంది.. ఎంతైనా తన కూతురి నటనను దగ్గర నుండి చూసుకోవాలని ఉంటుంది కదా ఈనేపథ్యంలోనే తన కూతురి నటన దగ్గరుండి చూడాలని బన్ని-స్నేహ దంపతులు ‘శాకుంతలం’ సెట్‌కు వెళ్లారు. ఇక అక్కడ అర్హ నటనను చూసి బన్నీ తెగ మురిసిపోయాడట. ఇక బన్నీ సెట్ లోకి వెళ్లిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…

TFN Adminవాట్సాప్
Bollywood Actor Kabir Bedi To Play Part Of Shaakuntalam Movie,Bollywood Actor Kabir Bedi To Play Key Role In Shakuntalam,Bollywood Actor Kabir Bedi,Actor Kabir Bedi,Kabir Bedi,Kabir Bedi Latest News,Kabir Bedi New Movie,Kabir Bedi Latest Movie,Kabir
సినిమా వార్తలు

శాకుంతలం లో బాలీవుడ్ నటుడు

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “శాకుంతలం” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాతో అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈసినిమా షూటంగ్ దాదాపు ప్రత్యేకమైన సెట్స్ లోనే జరగునుంది. అందుకోసం గుణశేఖర్ కూడా ఈసినిమా సెట్స్ చాలా రిచ్ గా ఉండేలా చూస్తున్నాడట.

TFN Adminవాట్సాప్
Samantha Akkineni Shares A Picture During Her Make Up Session For Shaakuntalam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Latest Telugu Movies 2021,Samantha Akkineni Shares Pic
సినిమా వార్తలు

కారవాన్ లో సమంత

సూపర్ హిట్ "ఏ మాయ చేసావె "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం. సమంత ఒక తమిళ మూవీ లో కూడా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Anchor Varshini To Play a Pivotal Role In Samantha Akkineni Upcoming Movie Shaakuntalam,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Varshini Sounderajan Joins Samantha's Shakuntalam,Varshi
సినిమా వార్తలు

"శాకుంతలం "లో యాంకర్ వర్షిణి కీలక పాత్ర

సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత శకుంతల , దేవ్ మోహన్ దుష్యంతుడు గా నటిస్తున్న ఈ మూవీ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Samantha Akkineni To Shoot At An Iconic Location In Hyderabad For Shaakuntalam Movie,Telugu Filmnagar,Shaakuntalam,Gunasekhar,Director Gunasekhar,Shaakuntalam,Samantha Shaakuntalam,Shaakuntalam Movie Latest Updates,Shaakuntalam Movie New Update,Shaak
సినిమా వార్తలు

ఐకానిక్ లొకేషన్ లో 'శాకుంతలం'

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా “శాకుంతలం” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు కరోనా బ్రేక్ వేయడంతో ఇన్ని రోజులు షూట్ కు ప్యాకప్ చెప్పారు. ఇక రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇక మరోవైపు ఈసినిమాలో అల్లు వారసురాలు అల్లు అర్హ తెరంగ్రేటం చేయబోతున్నట్టు కూడా ప్రకటించేశారు. ఇందులో రాజకుమారుడు భరతుడిగా ఆమె నటించబోతున్నట్టు తెలిపారు. ఓ10 రోజుల పాటు జరగనున్న షూటింగ్ లో అర్హ పాల్గొననుందట.

TFN Adminవాట్సాప్
Actress Samantha Akkineni Joins The Sets Of Shakuntalam Movie,Shaakuntalam Movie Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Shaakuntalam,Gunasekhar,Shakuntalam,Samantha Shaakuntalam,Samantha's Shakuntala,Samantha Starrer Shaakuntalam,Shaa
సినిమా వార్తలు

"శాకుంతలం "సెట్స్ లో సమంత

సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం. సమంత శకుంతల , దేవ్ మోహన్ దుష్యంతుడు గా నటిస్తున్న ఈ మూవీ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సామ్@11 - శాకుంతలం టీమ్ విషెస్

ఏం మాయ చేసావే సినిమా.. ఈ సినిమాలో తన నటనతో మాయ చేసిన సమంతను ఎవరు మరిచిపోతారు. జెస్సీ పాత్రలో తను నటించింది అని చెప్పడం కంటే జీవించింది అని చెప్పొచ్చు. తన మాటలు, హావభావాలు, అందం, అభినయం ఇలా అన్నీ కలబోసి కుర్రకారు మదిని దోచింది సమంత. ఆ సినిమాతో మొదలైన సమంత సినీ కెరీర్ ఇప్పటివరకూ సక్సెస్ ఫుల్ గానే కొనసాగింది.

TFN Adminవాట్సాప్

షేర్