కారవాన్ లో సమంత

Samantha Akkineni Shares A Picture During Her Make Up Session For Shaakuntalam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Latest Telugu Movies 2021,Samantha Akkineni Shares Pictures From Her Vanity Van,Samantha Akkineni's Instagram,Samantha Akkineni's Caravan Life,Samantha Akkineni In Shaakuntalam,Samantha Akkineni's Upcoming Movies,Samantha Instagram,Caravan Life,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha Akkineni Upcoming Movie,Samantha Akkineni Next Movie,Samantha Akkineni New Movie,Samantha Akkineni Latest Movie,Samantha Akkineni New Movie Update,Samantha Akkineni Latest Movie Update,Samantha Akkineni Latest Film Updates,Samantha Akkineni Latest Photo Gallery,Samantha Akkineni Photos,Samantha Akkineni Pics,Samantha Akkineni Images,Samantha Akkineni Pictures,Samantha Akkineni New Look,Samantha Akkineni Latest Photo,Samantha Akkineni Make Up Session,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie Shooting,Shaakuntalam Update,Shaakuntalam Movie Updates,Samantha Shaakuntalam,Samantha Shaakuntalam Movie,Samantha Akkineni Pictures From Her Vanity Van,Samantha Akkineni Next Film

సూపర్ హిట్ “ఏ మాయ చేసావె “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం. సమంత ఒక తమిళ మూవీ లో కూడా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుంటూ సమంత తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం “శాకుంతలం “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. షూటింగ్ కు ప్రిపేర్ అవుతూ మేకప్ చేయుంచుకుంటున్న తన ఫొటోను “ది కారవాన్ లైఫ్ “అంటూ సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఆ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 17 =