కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Samantha Akkineni Latest Film Details

ట్యాగ్ · 7 కథనాలు

2020 Telugu Movies News, latest telugu movies news, Latest Tollywood News, samantha akkineni, Samantha Akkineni Is All Ready For 2021, Samantha Akkineni Is All Ready For 2021 With A Glitzy Look, Samantha Akkineni Latest Film Details, Samantha Akkinen
సినిమా వార్తలు

రెడీ ఫర్ 2021- సమంత

టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ , గార్డెనింగ్ తో సమంత టైమ్ స్పెండ్ చేశారు. సమంత నెగటివ్ రోల్ లో నటించిన "ది ఫ్యామిలీ మెన్ 2 "వెబ్ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రెమ్యూనరేషన్ తగ్గించుకున్న సామ్..!

లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. ఇక థియేటర్స్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరో ఆరు నెల‌ల దాక కూడా సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు క‌నిపించ‌డం లేదు. ఇలా ఒకేసారి దెబ్బ మీద దెబ్బ పడుతుండటంతో నిర్మాతలకు కూడా చాలా నష్టం వస్తుంది. పెద్ద సినిమాల బడ్జెట్ లను కూడా కోసేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ తార‌లు కూడా ముందుకొచ్చి తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది తమ రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నారు కూడా. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో సమంత కూడా చేరిపోయినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఒక అమ్మగా ఫెయిల్ అయ్యాను..!

సమంత సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటదన్న సంగతి తెలిసిందే. తన సినిమాల గురించి, తాను చేసే పనులు గురించి, అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ గురించి కూడా ఏదో ఒక విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఈ మధ్య కాస్త సోషల్ మీడియాకు దూరంగా వున్నా మళ్ళీ యాక్టీవ్ మోడ్ లోకి వచ్చేసింది. ఇక ఈ లాక్ డౌన్ లో ఇంట్లోనే వుంటూ కాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇక తన పెట్స్ ఆడుకుంటూ.. గార్డెనింగ్ చేస్తూ, వంటలు నేర్చుకుంటూ బిజీ అయిపోయింది. ఇక తాజాగా సమంత సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ చేయగా అది నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంది. అదేంటంటే.. తన పెట్ హాష్ టాయ్ ను దొంగిలించిందని.. నేను ఒక అమ్మగా ఫెయిల్ అయ్యాను.. మై సన్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సమంత క్వారంటైన్ హాబీ

తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం "ది ఫ్యామిలీ మెన్ 2 "వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన సమంత సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సమంత వెజిటబుల్ గార్డెన్

10 సంవత్సరాలుగా తెలుగు , తమిళ ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత ప్రస్తుతం "ది ఫ్యామిలీ మెన్ 2"వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో తన కుటుంబ సభ్యులతో సమంత ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో కొంతకాలం గా అభిమానులకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా మారి తన పెట్ తో ఉన్న ఫోటోలు, నాగచైతన్య తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక పై సమంత ప్రశంసలు

బ్లాక్ బస్టర్ "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా రూపొందిన "పొగరు "(కన్నడ ), "సుల్తాన్" (తమిళ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. "సుల్తాన్" తమిళ మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సమంతతో సోనీ పిక్చర్స్ చిత్రం?

తెలుగునాట నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా నిలుస్తోంది సమంత. 'యూ టర్న్'(2018), 'ఓ బేబీ'(2019), 'జాను'(2020)... ఇలా ఏడాదికో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో సందడి చేస్తోంది ఈ కుందనపు బొమ్మ. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సమంత.

Team TFNవాట్సాప్

షేర్