తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం “ది ఫ్యామిలీ మెన్ 2 “వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన సమంత సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Samantha & Vijay Cute Love Story | Vijay Policeodu Telugu Movie | Vijay Thalapathy | Samantha |Theri
04:43

Samantha Funny Driving Scene | Ten Telugu Movie | Vikram | Latest Telugu Movies | Telugu FilmNagar
04:11

TEN 2017 Telugu Full Movie | Vikram | Samantha | Charmi | 10 Telugu Movie | Sunday Prime Video
02:22:39
ఆర్గానిక్ పద్ధతి లో పండించిన కూరగాయలు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయం లో సమంత తన ఇంటి టెర్రస్ పై గార్డెన్ ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తున్నారు. తన గార్డెన్ లో పెరిగిన పాలకూరతో ఫోటో షేర్ షేర్ చేస్తూ సమంత తన హాబీ గురించి అడిగే ప్రేక్షకుల ప్రశ్నలతో అలసిపోయానని, టెర్రస్ గార్డెన్ లో ఆర్గానిక్ పంటలు పండించడం తన హాబీ అని పోస్ట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























