సమంత వెజిటబుల్ గార్డెన్

Tollywood Star Actress Samantha Akkineni Turns Urban Farmer Converts Her Home Terrace In To A Beautiful Vegetable Garden

10 సంవత్సరాలుగా తెలుగు , తమిళ ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత ప్రస్తుతం “ది ఫ్యామిలీ మెన్ 2″వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో తన కుటుంబ సభ్యులతో సమంత ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో కొంతకాలం గా అభిమానులకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా మారి తన పెట్ తో ఉన్న ఫోటోలు, నాగచైతన్య తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మనం తినే కూరగాయలు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతి లో సాగు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని తెలిసిన విషయమే. అర్బన్ కిసాన్ వారితో కలసి తన ఇంటి టెర్రస్ పై వెజిటబుల్ గార్డెన్ ను సమంత ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ సమయంలో ఆర్గానిక్ పద్ధతి లో వెజిటబుల్స్ ను సమంత పండిస్తున్నారు. తన వెజిటబుల్ గార్డెన్ ఫొటోలను సమంత సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా అభిమానులు సమంత పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 14 =