ఒక అమ్మగా ఫెయిల్ అయ్యాను..!

I Failed As A Mother To My Puppy Hash Says Tollywood Star Actress Samantha Akkineni
I Failed As A Mother To My Puppy Hash Says Tollywood Star Actress Samantha Akkineni

సమంత సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటదన్న సంగతి తెలిసిందే. తన సినిమాల గురించి, తాను చేసే పనులు గురించి, అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ గురించి కూడా ఏదో ఒక విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఈ మధ్య కాస్త సోషల్ మీడియాకు దూరంగా వున్నా మళ్ళీ యాక్టీవ్ మోడ్ లోకి వచ్చేసింది. ఇక ఈ లాక్ డౌన్ లో ఇంట్లోనే వుంటూ కాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇక తన పెట్స్ ఆడుకుంటూ.. గార్డెనింగ్ చేస్తూ, వంటలు నేర్చుకుంటూ బిజీ అయిపోయింది. ఇక తాజాగా సమంత సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ చేయగా అది నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంది. అదేంటంటే.. తన పెట్ హాష్ టాయ్ ను దొంగిలించిందని.. నేను ఒక అమ్మగా ఫెయిల్ అయ్యాను.. మై సన్ థీఫ్ అంటూ తన పెట్ కు సంబందించిన ఫొటో లు పోస్ట్ చేసింది. ఇక సమంత పోస్ట్ చూసిన నెటిజన్స్ నవ్వుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సామ్. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది స్యామ్. మరోవైపు పలు సినిమాలు కూడా చేస్తుంది. విజయ్ సేతుపతి, నయనతార మరియు సమంత ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇంకా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా తెరకెక్కుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − six =