కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Salaar Movie Shooting Updates

ట్యాగ్ · 9 కథనాలు

Salaar Movie Team Announces New Release Date Will be Revealed in Soon
రిలీజ్ అప్‌డేట్

సలార్‌ రిలీజ్‌పై కీలక అప్‌డేట్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీయఫ్ ఫేమ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న 'సలార్‌' సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి చిత్ర బృందం ప్రకటించిన మేరకు ఈనెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వలన చిత్రం విడుదల వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. సలార్‌ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితిలో వారు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం దీనిపై అధికారికంగా స్పష్టత ఇచ్చింది.

Srikanth Mవాట్సాప్
salaar release postponed
సినిమా వార్తలు

సలార్ రిలీజ్ వాయిదా.. అప్పుడే రానుంది

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ విడుదల వాయిదా పడింది.ఈసినిమా రెండు భాగాలుగా రానుందని తెలిసిందే.అందులో భాగంగా మొదటి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న విడుదలకావాల్సి వుంది అయితే విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడంతో విడుదలతేదిని వాయిదా వేశారు మేకర్స్.ఈ వార్తలు ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురి చేశాయి.

Mahender Reddyవాట్సాప్
Salaar imax Release confirmed
సినిమా వార్తలు

ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానున్న సలార్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చే నెలలో విడుదలకానుంది.ఇటీవల విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా ఐమాక్స్ వెర్షన్ లో కూడా విడుదలకానుందట.ఇంతకుముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ని కూడా ఐమాక్స్ వెర్షన్ లో విడుదలచేయాలనుకున్నారు కానీ కుదరలేదు అయితే సలార్ మాత్రం ఐమాక్స్ వెర్షన్ లో రిలీజ్ కానుందట.తెలుగులో మొదటి సారిగా ఐమ్యాక్స్ వెర్షన్ లో విడుదలైయిన సినిమా బాహుబలి 2.దాంతో ఇప్పుడు సలార్ రెండో సినిమా కానుంది.

Mahender Reddyవాట్సాప్
prabhas salaar movie first single update
సినిమా వార్తలు

సలార్- రెడీ అవుతున్న ఫస్ట్ సింగిల్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మేనియా అప్పుడే మొదలైపోయింది. గతకొంతకాలంగా ఆదిపురుష్ కోసం వెయిట్ చేయగా ఆసినిమా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది సలార్ సినిమా కోసం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. నిజానికి సెప్టెంబర్ 28 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది చిత్రయూనిట్. అయితే రిలీజ్ కు ఇంకా చాలా రోజులు ఉన్నా కూడా అప్పుడే సలార్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది.

TFN Adminవాట్సాప్
prabhas salaar movie never before release in usa
సినిమా వార్తలు

రిలీజ్ ముందే సలార్ రికార్డ్ - నెవర్ బిఫోర్ రిలీజ్

పాన్ ఇండియాా స్టార్ ప్రభాస్ క్రేజ్ మాత్రం సినిమాా జయాపజయాలకు అతీతంగా రోజు రోజుకూ పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే అందరి దృష్టి ఇప్పుడు ప్రభాస్ నుండి రాబోతున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై పడింది. వీటిలో సలార్ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రాజెక్ట్ అయితే ఇంకా షూటింగ్ దశలోనే అయితే ప్రాజెక్ట్ కే రిలీజ్ కు ఆరు నెలలు ముందుగానే ఇప్పటి నుండే రికార్డులు క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టేసింది. అ సంగతి పక్కన పెడితే ఇక ఇప్పుడు సలార్ సినిమా కూడా రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టింది.

TFN Adminవాట్సాప్
Prabhas Salaar Euphoria In 250 Days,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Updates,Salaar Telugu Movie Latest News,Salaar Mov
సినిమా వార్తలు

#SalaarEuphoriaIn250Days హ్యాష్ ట్యాగ్ ను ప్రారంభించిన మేకర్స్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వ‌రీరావు…

Team TFNవాట్సాప్
Salaar new movie schedule begins in Hyderabad,Salaar New Movie Schedule Begins in Hyderabad,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో "సలార్" మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ కీలక పాత్ర లో…

Team TFNవాట్సాప్
Prabhas Salaar Movie Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Updates,Salaar Movie Interesting Update,Prabha
సినిమా వార్తలు

"సలార్"మూవీ కై అలెక్స్ సూపర్ 35 ఎంఎం కెమెరా

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ కీలక పాత్ర లో…

Team TFNవాట్సాప్
Salaar Producer Super Words About the Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Updates,Salaar Telugu Movie Latest News,
సినిమా వార్తలు

కుంభస్థలాన్ని బద్దలు కొడతాం - "సలార్" నిర్మాత విజయ్ కిరంగదుర్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1", “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , పృథ్విరాజ్ సుకుమారన్ , మధు గురుస్వామి, ఈశ్వరి రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్

షేర్