కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Saif Ali Khan

ట్యాగ్ · 110 కథనాలు · పేజీ 6

Adipurush Movie Successfully Completes 50 Days Of Shooting Work,Adipurush 50 Days Celebration Was Held,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Telugu Filmnagar,Adipurush,Adipurush Movie,Adipurush Telug
షూటింగ్ అప్‌డేట్

"ఆదిపురుష్ "50 రోజుల షూటింగ్ పూర్తి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో 300 కోట్ల బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
An Interesting Update On Rebel Star Starrer Adi Purush Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adipurush Resumption In Bombay,Rebel Star Prabhas,Prabhas,Hero Prabhas,Actor P
సినిమా వార్తలు

"ఆదిపురుష్ " మూవీ అప్ డేట్

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 500 కోట్ల బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Adi Purush Movie Team Heads Back To Hyderabad Due To Surge In The Corona Virus Cases In Mumbai,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adipurush,Adipurush Movie,Adipurush Telugu M
సినిమా వార్తలు

'ఆదిపురుష్' టీమ్ షిఫ్ట్ టు హైద్రాబాద్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే కృతి సనన్ సీతగా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కు కూడా మొన్నటివరకూ స్పీడుగానే జరుగుతుంది . అయితే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఈసినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. సినిమా కోసం ముంబైకే మకాం మార్చిన ప్రభాస్ కూడా ఇక్కడికే వచ్చేశాడు.

TFN Adminవాట్సాప్
Adipurush Movie Team Completes Thirty Percent Of Movie Shoot In Thirty Days,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adipurush Shooting That Lasted For 30 Days,Adipurush,Adipurush
సినిమా వార్తలు

ఆదిపురుష్ - 30 రోజుల్లో 30 శాతం

తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈసినిమా తీయడం అంత ఈజీ కాదని ఇప్పటికే చెప్పాడు. ఇలాంటి సినిమాను తీయాలంటే ఎన్నో కాంప్లికేషన్స్ ను తట్టుకోవాల్సి వస్తుంది. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే అలాంటిది ఏం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆదిపురుష్'‌ సెట్ లో అగ్నిప్రమాదం

ఆదిలోనే ఆటకం కలిగింది ఆదిపురుష్ టీంకి. ఈ రోజే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. అలా ప్రారంభించారో లేదో సినిమా షూటింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ కోసం భారీ సెట్ వేశారు. 8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఎంత తీవ్రత ఉందో. ఈ ప్రమాదంలో సెట్ చాలా వరకూ కాలిపోయినట్టు తెలుస్తుంది. అయితే అదృష్టం ఏంటంటేప్రమాదం జరిగినప్పుడు అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. దాంతో యూనిట్ అంతా ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని సమాచారం. ఇక షూటింగ్‌ మొదలైన…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆది పురుష్' ముంబై లో గ్రాండ్ లాంచ్

బాలీవుడ్ లో తానాజీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఓం రౌనత్. ఇక ఇప్పుడు ప్రభాస్ తో 'ఆదిపురుష్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుండి అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు ఓం రౌత్. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ఫరైజింగ్ అప్ డేట్ ఇచ్చాడు. మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వర్క్‌ను ఇటీవలే స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్‌ నేడు ముంబైలో ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేసారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా నేటి నుండే మొదలుకానుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ప్రభాస్ 'ఆదిపురుష్' ఆరంభం

బాహుబలి1, బాహుబలి2 సినిమాల కోసం దాదాపు ఐదేళ్లు టైమ్ తీసుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత సాహో సినిమాకు దాదాపు రెండేళ్లు.. రాధే శ్యామ్ సినిమా కు కూడా అంతే టైమ్ తీసుకున్నారు.. దీనితో ప్రభాస్ సినిమా రావాలంటే మినిమమ్ రెండేళ్లు టైమ్ తీసుకోవాల్సిందే అన్న అభిప్రాయానికి వచ్చేసారు అందరూ. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తపడుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వున్నాయి. వాటిలో రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ తో సినిమా, ఓం రౌత్ తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ తో సలార్. అన్నీ ఒకదానికి మించి ఒకటి పెద్ద ప్రాజెక్టులే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆదిపురుష్' మోషన్‌ క్యాప్చర్‌ వర్క్ స్టార్ట్

తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రస్తుతం 'ఆదిపురుష్‌' సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఓం రౌత్ ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఆగ‌స్ట్ 11,2022న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'ఆదిపురుష్' రిలీజ్ డేట్ ఫిక్స్

కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. మొదట కాస్త భయపడినా ఇప్పుడు అందరూ షూటింగ్స్ ను మొదలుపెట్టేసారు. ఇక థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా ఇప్పుడప్పుడే థియేటర్స్ లో సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందో లేదో కూడా అప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టనేలేదు కానీ అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది ఆదిపురుష్ టీం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆదిపురుష్' - లంకేశునిగా సైఫ్ అలీఖాన్

ప్రభాస్ 22 సినిమా 'ఆదిపురుష్' అప్ డేట్స్ మాత్రం వెంట వెంటనే ఇచ్చేస్తున్నారు చిత్రయూనిట్. అనవసరమైన గాసిప్స్ రావడంకంటే ముందే క్లారిటీ ఇస్తే ఓ పనైపోతుంది అనుకుంటున్నారేమో కానీ సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ.. ఏదో ఒక క్లారిటీ ఇస్తూనే వున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేసారు.

TFN Adminవాట్సాప్

షేర్