
ట్యాగ్ · 9 కథనాలు


సాయి పల్లవి స్టైలిష్ లుక్

సాయి పల్లవి ఫిట్ నెస్ సీక్రెట్

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి

సాయి పల్లవి న్యూ శారీ లుక్
ప్రకృతి ఆస్వాదనలో సాయి పల్లవి
నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న న్యాచురల్ బ్యూటీ
ఎగ్జామ్ హాల్లో సాయి పల్లవి - అభిమానుల హంగామా

సాయి పల్లవి అమర్నాథ్ యాత్ర- ఎమోషనల్ పోస్ట్
టాలెంటెడ్ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. మలయాళ చిత్రం “ప్రేమమ్” తో హీరోయిన్ గా సిల్వర్ కు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత “ఫిదా” తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు బెస్ట్ హిట్ ను అందుకుంది. ఆతరువాత “ఎంసీఏ” తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ ను అందుకుంది. ఆ తరువాత పలు సినిమాలను చేసి లేడి పవర్ స్టార్ అని పిలిపించుకునే రేంజ్ కు ఎదిగింది.

ఆధ్యాత్మిక భావనలో న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్పిన సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి, ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీగా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ భారీ కలెక్షన్స్ తో కమర్షియల్ హిట్ గా నిలిచింది.

సాయి పల్లవి స్టైలిష్ లుక్
బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కిన ”విరాటపర్వం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సాయి పల్లవి ఫిట్ నెస్ సీక్రెట్
నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి కథానాయికగా నటించిన “లవ్ స్టోరీ”మూవీ ఘనవిజయం సాధించింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “శ్యామ్ సింగరాయ్ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కతా నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ ను సాయి పల్లవి కంప్లీట్ చేశారు.

సాయి పల్లవి న్యూ శారీ లుక్
బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి ఆ మూవీ లో తెలంగాణ యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సాయి పల్లవి టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందారు. సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన "లవ్ స్టోరీ "ఏప్రిల్ 16 వ తేదీ ,"విరాటపర్వం "మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కానున్నాయి.
ప్రకృతి ఆస్వాదనలో సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి ఆ మూవీ లో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ భాషల మూవీస్ లో నటించిన సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాటపర్వం " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న మూవీస్ ను సాయి పల్లవి ఎంపిక చేసుకుంటున్నారు.
నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న న్యాచురల్ బ్యూటీ
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక సాయి పల్లవి ఎంత సింపుల్ గా ఉంటుందో కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత స్టార్ డమ్ ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అంతే కాదు ప్రకృతి అంటే కూడా తనకు ఎంత ఇష్టమో ఎన్నో సందర్భాల్లో చూసాం కూడా. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి సాయి పల్లవి తన ఇన్స్టా ద్వారా పోస్ట్ చేసింది.
ఎగ్జామ్ హాల్లో సాయి పల్లవి - అభిమానుల హంగామా
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అన్న డైలాగ్ చాలా సార్లు వినే ఉంటాం. అందరికేమో కానీ.. సాయి పల్లవికి మాత్రం ఈ డైలాగ్ కరెక్ట్ గా సరిపోతుంది. సినిమాల్లోకి రాకముందే సాయిపల్లవి జార్జియాలో వైద్య విద్యను అభ్యసించింది. డాక్టర్ అయిన తర్వాతే యాక్టర్‌గా మారిందని చెప్పొచ్చు. చదువు మధ్యలో ఉండగా ఈమెకు అవకాశాలు వచ్చినా.. ఈమె తన మెడిసిన్ పూర్తైన తర్వాతనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది.