
ట్యాగ్ · 108 కథనాలు · పేజీ 6

'లూసిఫర్' మ్యూజికల్ జర్నీ స్టార్ట్
'రేసుగుర్రం' కామెడీ సీన్స్
రేసు గుర్రం బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
థమన్ కు మహేష్, బన్నీ బర్త్ డే విషెస్

నవంబర్ లో "#VT 10" షూటింగ్ పునః ప్రారంభం

సాహో 'బీజియం' ఇంకా వెంటాడుతూనే ఉంది

'#RC15' కోసం థమన్
టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు థమన్. ఇప్పటికే థమన్ లిస్ట్ లో ఎన్నో సినిమాలు ఉండగా.. మరోవైపు కొత్త కొత్త సినిమాలన్నిటికీ థమన్ నే తీసుకుంటున్నారు మేకర్స్. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలన్నింటికీ థమనే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పుడు మరో భారీ సినిమా అవకాశం దక్కింది. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే.ఇక తాజగా ఈసినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేశాడు థమన్. ఈవిషయనాన్ని చిత్రనిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.
'సర్కారు వారి పాట' మూడో కంపోజిషన్ కంప్లీట్
వరుస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాడు థమన్. దాదాపు డజనుకు పైగా సినిమాలు థమన్ ఖాతాలో ఉన్నాయి. ఇక తన వర్క్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాడు. ప్రస్తుతం థమన్ సర్కారు వారి పాట సినిమా మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇకతాజాగా ఈ సినిమా పాటలకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు.ఈసినిమాకు సంబంధించి మూడో కంపొజిషన్ సెషన్స్ కంప్లీట్ అయ్యాయని.. డైరెక్టర్ పరుశురాం.. సినిమాటోగ్రాఫర్ మది తో ఉన్న ఫొటో ను పోస్ట్ చేసాడు.
'లూసిఫర్' మ్యూజికల్ జర్నీ స్టార్ట్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే వెంటనే చెప్పే పేరు థమన్. ప్రస్తుతం థమన్ క్రేజ్ మాములుగా లేదు. పెద్ద పెద్ద సినిమాలన్నీ దాదాపు థమన్ ఖాతాలనో ఉన్నాయి. అసలే ఫుల్ డిమాండ్ లో ఉన్న థమన్ ను అల వైకుంఠపురములో ఆల్బమ్ థమన్ స్థాయిని మరింత పెంచింది. అందరు దర్శక నిర్మాతలు థమన్ వైపే చూసేలా చేసింది ఆ సినిమా. ఇక ప్రస్తుతం ఎలా లేదనుకున్న థమన్ ఓ అరడజను సినిమాలకు పైనే పని చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసాడు.
'రేసుగుర్రం' కామెడీ సీన్స్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ‘కిక్’ శ్యామ్ అన్నదమ్ములుగా నటించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాలను.. వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి.
రేసు గుర్రం బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ‘కిక్’ శ్యామ్ అన్నదమ్ములుగా నటించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాలను.. వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి. శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. సలోని, తనికెళ్ళ భరణి, పవిత్ర లోకేష్, ప్రకాష్ రాజ్, ప్రగతి, రవికిషన్, ముకేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణ మురళి, ఎం.యస్.నారాయణ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ…
థమన్ కు మహేష్, బన్నీ బర్త్ డే విషెస్
'అల వైకుంఠపురములో' లాంటి ఆడియో ఆల్బమ్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేసాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న థమన్ ను 'అల వైకుంఠపురములో' సినిమా మరో మెట్టు ఎక్కించింది. ఈ పాటలు యూ ట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. ఎన్ని రికార్డ్స్ సాధించాయో చూసాం. ఇక ప్రస్తుతం థమన్ ఒకటి కాదు రెండు కాదు డజను సినిమాలతో సూపర్ బిజీ గా వున్నాడు. ఇక ఈ రోజు థమన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమన్నా కు విషెస్ తెలియజేస్తున్నారు.

నవంబర్ లో "#VT 10" షూటింగ్ పునః ప్రారంభం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా , ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల వద్ద దర్శకత్వ శాఖ లో పనిచేసిన కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో, అల్లు వెంకటేష్ , సిద్ధు ముద్ద నిర్మాణ సారథ్యంలో బాక్సింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ "#VT 10" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వరుణ్ తేజ్ కు జోడీ గా బాలీవుడ్ మూవీ "దబంగ్ 3 " ఫేమ్ సాయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , సునీల్ శెట్టి , జగపతి బాబు , నవీన్ చంద్ర , నదియా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

సాహో 'బీజియం' ఇంకా వెంటాడుతూనే ఉంది
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో.. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అనేక భాషలలో విడుదలైన విజయబావుటా ఎగురవేసింది. మొత్తం నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు నిజానికి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ ఆదరణ లభించింది అని చెప్పొచ్చు. దానికి హిందీలో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్సే ఉదాహరణ. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్లు సృష్టించింది.