‘లూసిఫర్’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్

Thaman To Score Music For Mega Star Chiranjeevi For Lucifer Telugu Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,SS Thaman,Thaman,S Thaman,Music Director Thaman,Mega Star Chiranjeevi,Chiranjeevi,Lucifer Telugu Remake,Lucifer,Lucifer Movie,Lucifer Remake,Lucifer Remake Telugu,Lucifer Remake Update,Thaman To Score Music For Lucifer Telugu Remake,Thaman Bags Chiranjeevi Lucifer Remake,Thaman Locked For Chiranjeevi Lucifer,Thaman Music For Lucifer Remake,Thaman Latest News,Thaman New Movie News

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే వెంటనే చెప్పే పేరు థమన్. ప్రస్తుతం థమన్ క్రేజ్ మాములుగా లేదు. పెద్ద పెద్ద సినిమాలన్నీ దాదాపు థమన్ ఖాతాలనో ఉన్నాయి. అసలే ఫుల్ డిమాండ్ లో ఉన్న థమన్ ను అల వైకుంఠపురములో ఆల్బమ్ థమన్ స్థాయిని మరింత పెంచింది. అందరు దర్శక నిర్మాతలు థమన్ వైపే చూసేలా చేసింది ఆ సినిమా. ఇక ప్రస్తుతం ఎలా లేదనుకున్న థమన్ ఓ అరడజను సినిమాలకు పైనే పని చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నసంగతి తెలిసిందే కదా. మోహ‌న్ రాజా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇక పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ ప్రాజెక్టుకు థమన్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ విషయాన్ని సంతోషంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ప్రతి కంపోజర్ కు అన్న చిరంజీవి సినిమాకు పని చేయాలన్న కోరిక ఉంటుంది.. ఇప్పుడు ఆ అవకాశం నాకు వచ్చింది.. చిరు పై ఉన్న ప్రేమను చూపించుకునే ఛాన్స్ వచ్చింది అంటూ ట్వీట్ లో తెలిపాడు.

ప్రస్తుతం చిరు కొరటాలతో ఆచార్య సినిమాతో బిజీ గా ఉన్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + nine =