కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Red Movie Shooting Updates

ట్యాగ్ · 7 కథనాలు

సాంగ్

"RED " మూవీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్

శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరో గా యాక్షన్ థ్రిల్లర్ "RED " మూవీ రూపొందింది. నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, నాజర్, పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సూపర్ హిట్ తమిళ మూవీ "తడమ్" మూవీ తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`రెడ్`కి మ‌ణిశ‌ర్మ సెంటిమెంట్

`ఇస్మార్ట్ శంకర్`తో `ఇస్మార్ట్`గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌. ప్ర‌స్తుతం `మెగాస్టార్ 152`తో పాటు `నార‌ప్ప‌`, `రెడ్`... ఇలా ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ల‌కు బాణీలు అందిస్తున్నాడీ వెట‌ర‌న్ కంపోజ‌ర్. కాగా, వీటిలో `రెడ్` ముందుగా రిలీజ్ కానుంది. దాదాపు చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Ram Pothineni RED Movie Wraps Up Movie Shooting In Italy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,RED,RED Movie,RED Telugu Movie,RED Movie Updates,RED Telugu Movie Latest News,RED Movie Shooting Updates
సాంగ్

ఇట‌లీలో పాట‌ల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న `రెడ్`

`ఇస్మార్ట్ శంక‌ర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `రెడ్`. త‌మిళ సినిమా `త‌డ‌మ్` ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. `నేను శైల‌జ‌`, `ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ` అనంత‌రం రామ్, కిషోర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రాన్ని... ఆ రెండు సినిమాల‌ను నిర్మించిన స్ర‌వంతి మూవీస్ నే నిర్మిస్తోంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీల‌ను అందిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో మాళ‌వికా శ‌ర్మ‌, నివేదా పెతురాజ్, అమృతా అయ్య‌ర్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో `రెడ్`

గ‌త ఏడాది `ఇస్మార్ట్ శంక‌ర్`గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్.. ప్ర‌స్తుతం `రెడ్`తో బిజీగా ఉన్నాడు. త‌మిళ చిత్రం `త‌డ‌మ్` ఆధారంగా రూపొందుతున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో రామ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. మాళ‌వికా శ‌ర్మ‌, నివేదా పెతురాజ్, అమృతా అయ్య‌ర్ నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల డైరెక్ట్ చేస్తుండ‌గా.. స్ర‌వంతి మూవీస్ నిర్మిస్తోంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భాగ్య‌న‌గ‌రంలో రామ్ `రెడ్`

`ఇస్మార్ట్ శంక‌ర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ నుంచి రానున్న చిత్రం `రెడ్`. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. `నేను శైల‌జ‌`, `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ` చిత్రాల త‌రువాత రామ్, కిషోర్ కాంబినేష‌న్ లో రాబోతున్న ఈ సినిమాని... ఆ రెండు చిత్రాల‌ను నిర్మించిన స్ర‌వంతి మూవీస్ సంస్థ‌నే నిర్మిస్తుండ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
Nivetha Pethuraj To Play Lead Role In Red Movie
సినిమా వార్తలు

'రెడ్' సినిమాలో భాగమైన నివేదా

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నుఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో రామ్ రెండు డిఫెరెంట్ లుక్స్‌లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ "రెడ్ " మూవీ ప్రారంభం

బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించే రెడ్ మూవీ ఈ రోజు పూజ కార్యక్రమం జరుపుకుంది. ముఖ్య అతిథులుగా పూరి జగన్నాథ్, ఛార్మి పాల్గొన్నారు. కృష్ణ పోతినేని సమర్పణలో స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరో గా రూపొందుతున్న రెడ్ మూవీ లో నివేత పేతురాజ్, మాళవిక శర్మ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్