కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ravi Teja Rama Rao On Duty Movie

ట్యాగ్ · 7 కథనాలు

2022 Latest Telugu Movie Trailer, 2022 Latest Telugu Trailers, 2022 Telugu Trailers, Divyasha Kaushik, Divyasha Kaushik Movies, Divyasha Kaushik New Movie, Latest 2022 Telugu Movie, latest movie trailer, Latest Telugu Movie Trailers 2022, Latest Telu
ట్రైలర్ & టీజర్

'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ రిలీజ్

క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రవితేజ. అయితే ఆ తరువాత వచ్చిన ఖిలాడి సినిమా మాత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆశలన్నీ రామారావు ఆన్ డ్యూటీ పైనే ఉన్నాయి. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో మొదటిసారి రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను బట్టి పిల్లలు కిడ్నాప్ అయ్యే ఇన్సిడెంట్‌తోనే సినిమా కథ ఉండబోతున్నట్టు కనిపిస్తుంది. రవితేజ మరోసారి తన ఎనర్జిటిక్…

TFN Adminవాట్సాప్
Na Peru Seesa Lyrical Video Out From Rama Raor On Duty Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rama Rao on Duty,Rama Rao on Duty Movie,Rama Rao on Duty Telugu movie,Rama Ra
సాంగ్

'రామారావు ఆన్ డ్యూటీ' మాస్ సాంగ్ రిలీజ్

ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో కంటే మరింత దూకుడుగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఏడాదికి రెండు సినిమాలైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతూ రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా జులై 29వ తేదీన రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఈమధ్య కాస్త గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ వరుస అప్ డేట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Ramarao On Duty Team In Spain,Ramarao On Duty Songs Shooting,Ramarao On Duty Song Shooting,Ramarao On Duty Song Shooting In Spain, Rama Rao On Duty Team Is Now Picturizing A Song At Benidorm Of Spain,Rama Rao On Duty Team Shooting A Song At Benidorm
సినిమా వార్తలు

స్పెయిన్ లో 'రామారావు ఆన్ డ్యూటీ'..!

రీసెంట్ గానే ఖిలాడి తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ఒకటి. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా కూడా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఒక పక్క షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Ramarao On Duty Teaser Out Now,Telugu Movie Teasers 2022,Latest Telugu Teasers,Latest 2022 Telugu Movie,2022 Telugu Teasers,Latest Telugu Movie Teasers,Latest Telugu Movie Teasers 2022,2022 Latest Telugu Teasers,Latest Telugu Movies 2022,Telugu Filmn
ట్రైలర్ & టీజర్

'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ రిలీజ్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతి ఒక్క హీరో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆ లిస్ట్ లో మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నాడు. అయితే రవితేజ మాత్రం కేవలం సినిమాల షూటింగ్ లలో మాత్రమే కాదు రిలీజ్ చేసే విషయంలో కూడా స్పీడుమీదున్నాడు. రీసెంట్ గానే ఖిలాడి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు పలు సినిమాలు లిస్ట్ లో ఉండగా.. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
Ramarao On Duty Teaser Release Date Locked,Ravi Teja On Duty,Ravi Teja's Rama Rao On Duty,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Latest Tollywood Updates,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Movie
ట్రైలర్ & టీజర్

'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

మాస్ మహారాజా రవితేజ మంచి దూకుడుమీదున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా శరత్ మండవ ఈసినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టైటిల్, పోస్టర్లు సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ లోడింగ్ అవుతుంది అంటూ డైరెక్టర్ అప్ డేట్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా నుండి ఫ్యాన్స్ కు సర్…

TFN Adminవాట్సాప్
Ravi Tejas Rama Rao On Duty Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News, Hero Ravi Teja,Ravi Teja Upcoming Movies,Ravi Teja latest Updates,Ravi Teja Upcoming Tollywood Movies i
ట్రైలర్ & టీజర్

రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ లోడింగ్

రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే ఖిలాడి సినిమాతో అలరించిన రవితేజ ఈ ఏడాది మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా రిలీజ్ కోసం రెండు డేట్లను ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు మేకర్స్. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

TFN Adminవాట్సాప్
Ravi Teja’s Khiladi And Rama Rao On Duty Movies Is Releasing Back To Back,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Khiladi,Khiladi Movie,Khiladi
సినిమా వార్తలు

నెలన్నర గ్యాప్ లో రవితేజ రెండు సినిమాలు రిలీజ్

బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ పలు మూవీస్ కు కమిట్ అయ్యారు. సూపర్ హిట్ "రాక్షసుడు" మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ 2022 మార్చి 25వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. నెలన్నర గ్యాప్ లో హీరో రవితేజ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్

షేర్