కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ravi Teja Latest Projects

ట్యాగ్ · 7 కథనాలు

Ravanasura Movie First Single Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura Update,Ravanasura Updates,Ravanasura Mo
సినిమా వార్తలు

రావణాసుర పవర్ ఫుల్ రావణ ఆంథమ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ మంచి స్పీడుమీదున్నాడు. ఒక సినిమాను రిలీజ్ చేసిన వెంటనే మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే రవితేజ ధమాకా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రావణాసురు అంటూ వచ్చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్…

TFN Adminవాట్సాప్
Renu Desai Wraps Up Her Part For Ravi Teja's Tiger Nageswara Rao Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tiger Nageswara Rao,Tiger Nageswara Rao Movie,Tiger Nageswara Rao
షూటింగ్ అప్‌డేట్

టైగర్ నాగేశ్వరరావు టీమ్ కు రేణూ దేశాయ్ థ్యాంక్స్

పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ రేణూ దేశాయ్. ఆతరువాత పవన్ తోనే మళ్లీ జాని అనే సినిమాలో నటించింది. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. ఇక చాలా ఏళ్లు గ్యాప్ తీసుకోని ఈమధ్యే మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Ravi Teja Scored Back To Back Hits At Box Office,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Update,Dhamaka Updates,Dhamaka Movie
బాక్సాఫీస్

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మాస్ మహారాజా రవితేజ

బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ మూవీస్ పరాజయం పాలయినా ధమాకా మూవీతో రవితేజ తన క్రేజ్, స్టామినా ను నిరూపించుకున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Wishes Ravi Teja On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Up
సినిమా వార్తలు

మాస్ మహారాజా రవితేజకు మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఆ మూవీలో వారిద్దరూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. జనవరి 26 వ తేదీ హీరో రవితేజ తన బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గా స్టార్ చిరంజీవి రవితేజ కు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ తెలిపారు.

Team TFNవాట్సాప్
Ravi Teja Ravanasura Movie First Glimpse Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura Update,Ravanasura Update
ట్రైలర్ & టీజర్

రిలీజ్ అయిన రావణాసుర ఫస్ట్ గ్లింప్స్

అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్‌ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Triple Treat For Ravi Teja's Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movies,Ravi
సినిమా వార్తలు

'రవితేజ' బర్త్ డే కి ట్రిపుల్ ట్రీట్..!

క్రాక్ సినిమాతో మళ్లీ రవితేజ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. చాలా కాలం సరైన హిట్ కోసం ఎదురుచూసిన రవితేజకు క్రాక్ రూపంలో హిట్ దక్కింది. ఇక ప్రస్తుతం అయితే రవితేజ గతంలో కాకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది రవితేజ నుండి కనీసం రెండు సినిమాలు అయినా వచ్చే అవకాశం ఉంది. ఇక రేపు రవితేజ పుట్టినరోజు కావడంతో తన సినిమాల నుండి ట్రిపుల్ ట్రీట్ రానుంది.

TFN Adminవాట్సాప్
Mass Maharaja Ravi Teja Gets Busy With Back To Back Movies,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Mass Maharaja Ravi Teja,Ravi Teja,Actor Ravi
సినిమా వార్తలు

వరుస మూవీస్ తో బిజీగా రవితేజ

బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ జోరు పెంచారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ తెరకెక్కుతుంది . ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ షూటింగ్ ముగింపు దశ లో…

Team TFNవాట్సాప్

షేర్