రావణాసుర పవర్ ఫుల్ రావణ ఆంథమ్ రిలీజ్

Ravanasura Movie First Single Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura Update,Ravanasura Updates,Ravanasura Movie Updates,Ravanasura Movie Update,Ravanasura Movie Latest Updates,Ravanasura Movie Latest Update,Ravanasura Latest Update,Ravanasura Latest Updates,Ravanasura Telugu Movie Latest Updates,Ravanasura Movie News,Ravanasura Telugu Movie Latest News,Ravanasura Movie Latest News,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja New Movie Updates,Ravi Teja Latest Movie Updates,Ravi Teja Movie Updates,Ravi Teja Movie News,Ravi Teja New Projects,Ravi Teja Latest Projects,Ravi Teja Upcoming Projects,Ravi Teja Next Projects,Ravi Teja Latest News,Ravi Teja Movie Updates,Ravi Teja Ravanasura,Ravi Teja Ravanasura Movie,Ravanasura Movie First Single,Ravanasura First Single,Ravanasura First Song,Ravanasura Movie First Song,Ravanasura Songs,Ravanasura Movie Songs,Ravanasura Telugu Movie Songs,Ravanasura Telugu Songs,Ravanasura Movie First Single Update

మాస్ మహారాజా రవితేజ మంచి స్పీడుమీదున్నాడు. ఒక సినిమాను రిలీజ్ చేసిన వెంటనే మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే రవితేజ ధమాకా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రావణాసురు అంటూ వచ్చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి రావణ ఆంథమ్ అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావణాసుర చిత్రాన్ని 2023 ఏప్రిల్‌ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 14 =