బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మాస్ మహారాజా రవితేజ

Ravi Teja Scored Back To Back Hits At Box Office,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Update,Dhamaka Updates,Dhamaka Movie Updates,Dhamaka Movie Update,Dhamaka Movie Latest Updates,Dhamaka Movie Latest Update,Dhamaka Latest Update,Dhamaka Latest Updates,Dhamaka Telugu Movie Latest Updates,Dhamaka Movie News,Dhamaka Telugu Movie Latest News,Dhamaka Movie Latest News,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja New Movie Updates,Ravi Teja Latest Movie Updates,Ravi Teja Movie Updates,Ravi Teja Movie News,Ravi Teja New Projects,Ravi Teja Latest Projects,Ravi Teja Upcoming Projects,Ravi Teja Next Projects,Ravi Teja Latest News,Ravi Teja Movie Updates,Ravi Teja Dhamaka,Ravi Teja Dhamaka Movie,Mass Maharaja Ravi Teja,Dhamaka Box Office,Dhamaka Box Office Collections,Dhamaka Movie Collections,Dhamaka Collections,Ravanasura Movie Glimpse,Ravanasura Glimpse,Ravanasura

బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ మూవీస్ పరాజయం పాలయినా ధమాకా మూవీతో రవితేజ తన క్రేజ్, స్టామినా ను నిరూపించుకున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 10 రోజుల్లో 200 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య మూవీస్ తో మాస్ మ‌హారాజా ర‌వితేజ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌ సాధించారు. రవితేజ హీరోగా రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. ధ‌మాకా, వాల్తేర్ వీర‌య్య స‌క్సెస్‌ల‌తో ర‌వితేజ హీరోగా తెరకెక్కుతున్న త‌దుప‌రి సినిమాల‌పై ట్రేడ్ వ‌ర్గాల్లో బ‌జ్ ఏర్ప‌డింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 14 =