
ట్యాగ్ · 8 కథనాలు


రావణాసుర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

రావణాసుర డబ్బింగ్ మొదలుపెట్టిన సుశాంత్

రావణాసుర పవర్ ఫుల్ రావణ ఆంథమ్ రిలీజ్

రిలీజ్ అయిన రావణాసుర ఫస్ట్ గ్లింప్స్

రావణాసుర మూవీ డబ్బింగ్ ప్రారంభం

రావణాసుర మూవీ రిలీజ్ డేట్

'రావణాసుర' రెండవ షెడ్యూల్ పూర్తి

రావణాసుర రన్ టైం రివీల్
మాస్ మహారాజ రవితేజ హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ కోసం ఈశుక్రవారం రావణాసుర తో రానున్నాడు. ఇంతకుముందు ధమాకా తో 100కోట్ల క్లబ్ లో చేరి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన రవితేజ ఈసంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మరో బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు రావణాసుర ను దింపుతున్నాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

రావణాసుర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసాడు. ఇక ఈఏడాది అప్పుడే వాల్తేరు సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర'. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

రావణాసుర డబ్బింగ్ మొదలుపెట్టిన సుశాంత్
అక్కినేని వారసత్వం నుండి వచ్చిన హీరోల్లో సుశాంత్ కూడా ఒకరు. ప్రస్తుతం అయితే సుశాంత్ చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు పలు సినిమాల్లో కీలకపాత్రలు చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ప్రస్తుతం అయితే రావణాసుర సినిమాతో బిజీగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర'. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో సుషాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తను డబ్బింగ్ చెబుతున్నట్టు సుశాంత్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.

రావణాసుర పవర్ ఫుల్ రావణ ఆంథమ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ మంచి స్పీడుమీదున్నాడు. ఒక సినిమాను రిలీజ్ చేసిన వెంటనే మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే రవితేజ ధమాకా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రావణాసురు అంటూ వచ్చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్తో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్…

రిలీజ్ అయిన రావణాసుర ఫస్ట్ గ్లింప్స్
అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రావణాసుర మూవీ డబ్బింగ్ ప్రారంభం
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో.. భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. హీరో రవితేజ కథానాయకుడిగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.

రావణాసుర మూవీ రిలీజ్ డేట్
యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మాస్ మహారాజా రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వర రావు , సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

'రావణాసుర' రెండవ షెడ్యూల్ పూర్తి
మాస్ మహారాజా రవితేజ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. సినిమా విజయాల సంగతి పక్కన పెడితే ఒక సినిమా తరువాత మరో సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. కోరనా వల్ల పరిస్థితులు సరిగ్గా లేకపోయినా కూడా గత ఏడాది క్రాక్ రిలీజ్ చేశాడు. ఇక రీసెంట్ గా ఖిలాడి సినిమాను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర సినిమా కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా రవితేజ ఇటీవలే రెండో షెడ్యూల్లో షూట్లో జాయిన్ అయ్యాడు. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ను కూడా పూర్తి…