రావణాసుర డబ్బింగ్ మొదలుపెట్టిన సుశాంత్

Sushanth Starts Dubbing For Ravi Teja's Ravanasura Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura Update,Ravanasura Updates,Ravanasura Movie Updates,Ravanasura Movie Update,Ravanasura Movie Latest Updates,Ravanasura Movie Latest Update,Ravanasura Latest Update,Ravanasura Latest Updates,Ravanasura Telugu Movie Latest Updates,Ravanasura Movie News,Ravanasura Telugu Movie Latest News,Ravanasura Movie Latest News,Sushanth,Sushanth Movies,Sushanth New Movie,Sushanth Latest Movie,Sushanth Upcoming Movie,Sushanth New Movie Updates,Sushanth Latest Movie Updates,Sushanth Movie Updates,Sushanth Movie News,Sushanth New Projects,Sushanth Latest Projects,Sushanth Upcoming Projects,Sushanth Next Projects,Sushanth Latest News,Sushanth Movie Updates,Ravi Teja Ravanasura,Ravi Teja Ravanasura Movie,Sushanth Starts Dubbing For Ravanasura Movie,Sushanth Starts Dubbing For Ravanasura,Sushanth Ravanasura Movie Dubbing,Sushanth Ravanasura Dubbing,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie

అక్కినేని వారసత్వం నుండి వచ్చిన హీరోల్లో సుశాంత్ కూడా ఒకరు. ప్రస్తుతం అయితే సుశాంత్ చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు పలు సినిమాల్లో కీలకపాత్రలు చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ప్రస్తుతం అయితే రావణాసుర సినిమాతో బిజీగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర’. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో సుషాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తను డబ్బింగ్ చెబుతున్నట్టు సుశాంత్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావణాసుర చిత్రాన్ని 2023 ఏప్రిల్‌ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =