
ట్యాగ్ · 11 కథనాలు


రష్మిక ఫస్ట్ టైమ్ ర్యాంప్ వాక్

హీరో నాగచైతన్య కు జోడీగా రష్మిక ?

"#THALAPATHY 66 " మూవీ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

బాలీవుడ్ మూవీ "యానిమల్ " షూటింగ్ తో రష్మిక బిజీ

సౌత్ , నార్త్ లలో శ్రీవల్లి (రష్మిక )హంగామా
అఫీషియల్.. వంశీ-విజయ్ సినిమాలో రష్మిక..!

రష్మిక జాయ్ ఫుల్ డ్యాన్సింగ్ వీడియో

విజయం కోసం రిస్క్ తీసుకోవాల్సిందే- రష్మిక
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు , బిగ్ బీ అమితాబ్ గుడ్ బై , రణ్ బీర్ కపూర్ యానిమల్ , టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉంది. రష్మిక కథానాయిక గా పుష్ప :ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా…

రష్మిక ఫస్ట్ టైమ్ ర్యాంప్ వాక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో కీలక పాత్రలో నటించిన రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ…

హీరో నాగచైతన్య కు జోడీగా రష్మిక ?
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మికతెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో కీలక పాత్రలో నటించిన రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ…

"#THALAPATHY 66 " మూవీ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “#Thalapathy66” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్, ప్రభు , శ్రీకాంత్ , శ్యామ్ , యోగిబాబు, జయసుధ , సంగీత, సంయుక్త ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

బాలీవుడ్ మూవీ "యానిమల్ " షూటింగ్ తో రష్మిక బిజీ
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.“పుష్ప :ది రైజ్ “హిందీ డబ్బింగ్ వెర్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”, దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. స్టార్ హీరోయిన్ రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. బిగ్ బీ అమితాబ్…

సౌత్ , నార్త్ లలో శ్రీవల్లి (రష్మిక )హంగామా
బ్లాక్ బస్టర్ "కిరిక్ పార్టీ "మూవీ తో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించిన రష్మిక బ్లాక్ బస్టర్ "ఛలో"మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "గీత గోవిందం ", "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ ", "పుష్ప :ది రైజ్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన రష్మిక సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. "పుష్ప :ది రైజ్ "హిందీ డబ్బింగ్ వెర్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.
అఫీషియల్.. వంశీ-విజయ్ సినిమాలో రష్మిక..!
‘ఛలో’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది స్టార్ హీరోయిన్ రష్మిక. ఈసినిమా మంచి హిట్ అవ్వడంతో ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు రష్మికకు. ఆసినిమా తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ‘గీతా గోవిందం’ సినిమాలో నటించింది. ఇక ఈసినిమాతో రష్మిక రేంజ్ మరింత పెరిగింది. మధ్యలో వచ్చిన దేవదాసు ఓ మోస్తరు విజయం అందుకోగా.. డియర్ కామ్రేడ్ సినిమా మాత్రం నిరాశనే మిగిల్చింది. అయినా కూడా రష్మిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది. ఇక తర్వాత వరుసగా ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి వరుస హిట్టు సినిమాలతో స్టార్ హీరోయిన్ జాబితాలోకి వెళ్లిన రష్మిక…

రష్మిక జాయ్ ఫుల్ డ్యాన్సింగ్ వీడియో
కన్నడ , తెలుగు , తమిళ భాషలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక “మిషన్ మజ్ను “, “గుడ్ బై ” మూవీస్ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. బ్లాక్ బస్టర్ "పుష్ప :ది రైజ్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రష్మిక దేశవ్యాప్తం గా గుర్తింపు పొందారు. హీరో శర్వానంద్ తో జంటగా నటించిన "ఆడవాళ్ళు మీకు జోహార్లు "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "పుష్ప"పార్ట్ 2 "పుష్ప :ది రూల్ "మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

దాదా సాహెబ్ ఫాల్కే బెస్ట్ ఫిల్మ్ గా "పుష్ప :ది రైజ్"
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన…

పుష్ప కలెక్షన్స్ 50 డేస్.. 365 కోట్లు
కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్న సామెత గుర్తుండే ఉంటుంది కదా. అలాానే ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ ఎంట్రీ చూస్తుంటే. మొదటి పాన్ ఇండియాతోనే దేశవ్యాప్తంగా టాక్ ఆప్ ద టౌన్ అయ్యాడు. పుష్ప సినిమా కంటే ముందు మొదలైన ఎన్నో పెద్ద సినిమాలు ఇంకా రిలీజే కాలేదు. కానీ కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా షూటింగ్ ను మాత్రం పూర్తి చేసి గత ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే ఈ సినిమా ప్రమోషన్స్ కు కూడా ఎక్కువ రోజులు కూడా టైమ్ లేదు. మన తెలుగులో కాస్త ప్రమోషన్స్ చేసినా మిగిలిన భాషల్లో అయితే టైమ్ లేకపోవడంతో నామమాత్రంగా మాత్రమే చేశారు. నార్త్ లో అయితే ఏదో అలా ఒకరోజు వెళ్లి ప్రమోషన్ చేశారు అంతే…
స్క్రిప్ట్ లో ఆ రెండు పాయింట్స్ కచ్చితంగా చూసుకుంటా..!
అతి తక్కువ టైంలోనే రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఏదిగింది. అయితే ఆ రేంజ్ కు ఎదగాలంటే కేవలం లక్ ఒక్కటే వుంటే సరిపోదు కదా. ఏ కథను ఎంచుకుంటున్నారు.. వాారి కథకు ఎంత ప్రాధాన్యత వుంది అనే విషయాలు కూడా చూసుకోవాలి. ఏదో నాలుగు సీన్స్, నాలుగు పాటలు ఉన్నాయా అని చూసుకుంటే సరిపోదు కదా. అలా చూసుకుంటే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగడం కష్టం. ఆ విషయంలో రష్మిక మాత్రం డిఫరెంట్ అనే చెప్పొచ్చు. మొదటి సినిమా నుండి తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ కథలను ఎంపిక చేసుకోవడం వల్లే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉంది. ఛలో, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ ఏ సినిమాకి ఆ సినిమాలో తన…