రష్మిక జాయ్ ఫుల్ డ్యాన్సింగ్ వీడియో

Rashmika Mandanna’s Mantra of Happiness,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Rashmika Joyful Dancing Video,Rashmika Joyful Dancing Video Goes Viral,Rashmika Joyful Dancing Video Goes Viral In Social Media,Rashmika Joyful Dancing Video in Social Media Goes Viral, Rashmika Pushpa The Rise Movie,Rashmika As SriValli in Pushpa Movie,Rashmika Upcoming Movies,Rashmika Super Hit Movies,Rashmika Blockbuster Movies,Rashmika Latest Updates, Rashmika Movie Updates,Rashmika Cute Expression,Rashmika 29.1 Million Followers in Instagram,Rashmika in Instagram,Rashmika Inst Photos,#rashmika

కన్నడ , తెలుగు , తమిళ భాషలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక “మిషన్ మజ్ను “, “గుడ్ బై ” మూవీస్ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. బ్లాక్ బస్టర్ “పుష్ప :ది రైజ్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రష్మిక దేశవ్యాప్తం గా గుర్తింపు పొందారు. హీరో శర్వానంద్ తో జంటగా నటించిన “ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “పుష్ప”పార్ట్ 2 “పుష్ప :ది రూల్ “మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇన్ స్టా గ్రామ్ లో 29.1 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతున్న రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “పుష్ప :ది రైజ్ “మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక తాజాగా ఒక డ్యాన్స్ వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. పాట్రిస్ రోబెర్ట్స్ గానం చేసిన “మైండ్ మై బిజినెస్ “సాంగ్ కు జాయ్ ఫుల్ గా రష్మిక డ్యాన్స్ చేశారు . రష్మిక డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 2 =