కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ramya Krishna

ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2

Akkineni Nagarjuna Starrer Bangarraju Movie Enters Third Schedule Of Shooting,Bangarraju Set To Commence Its Third Schedule,Nagarjuna Bangarraju Set To Commence Its Third Schedule,Latest 2021 Telugu Movie Updates,Bangarraju Third Schedule All Set To
షూటింగ్ అప్‌డేట్

3వ షూటింగ్ షెడ్యూల్ లో "బంగార్రాజు "

అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియో బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. "బంగార్రాజు "మూవీ హైదరాబాద్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. కింగ్ నాగార్జున బర్త్ డే కు ఆయన తనయుడు నాగచైతన్య “బంగార్రాజు ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Bangarraju Movie Team Heads To Mysore For Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Upcoming Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarr
షూటింగ్ అప్‌డేట్

మైసూర్ లో "బంగార్రాజు"

శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ హైదరాబాద్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.ఈ మూవీ లో కృతి శెట్టి పాత్ర హైలైట్ గా ఉంటుందని సమాచారం.

Team TFNవాట్సాప్
Krithi Shettys Character To Be A Highlight In Bangarraju Movie,Krithi Shetty Highlight In Bangarraju Movie,Krithi Shetty Highlight In Bangarraju,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,2021 Latest Telugu Movie Updates,Nagarjuna,Akkineni Nagarjuna,N
సినిమా వార్తలు

"బంగార్రాజు " మూవీ లో హైలైట్ గా కృతిశెట్టి

శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Akkineni Nagarjuna Starrer Bangarraju Movie Team Kickstarts Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,2021 Latest Telugu Movie Updates,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Up
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ మొదలుపెట్టిన 'బంగార్రాజు'

మనం లాంటి ఫీల్ గుడ్ మూవీ తరువాత కింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి నటించబోతున్న సినిమా బంగార్రాజు. నాగార్జున-కృష్ణ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్ ఈసినిమా. ఇటీవలే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయగా.. ఈరోజు నుండి షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది.

TFN Adminవాట్సాప్
Akkineni Nagarjuna and Naga Chaitanya Starrer Bangarraju Movie Launched Today,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,2021 Latest Telugu Movie Updates,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjun
సినిమా వార్తలు

నాగ్- చై 'బంగార్రాజు' గ్రాండ్ లాంఛ్

ఫైనల్లీ ఇన్ని రోజులకు బంగార్రాజు పట్టాలెక్కాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 2016 లో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత హిట్ అయిందో తెలిసందే కదా. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా వస్తున్నట్టు అప్పుడే ప్రకటించారు. ఈ గ్యాప్ లో నాగార్జున పలు సినిమాలు కూడా చేశాడు కానీ ఈసినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. దానికి తోడు కరోనా కూడా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఇక ఫైనల్ గా ఇన్నేళ్లకు ఈసినిమా లాంఛింగ్ కు ముహూర్తం కుదిరింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లాక్ డౌన్ ఒక కొత్త అనుభవం - రమ్యకృష్ణ

దక్షిణాది భాషా చిత్రాలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ "కంటే కూతుర్నే కను " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ "పడయప్పా " మూవీ లో హీరో రజనీకాంత్ కు ధీటుగా రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు తెలుగు, తమిళ మూవీస్ లో నటించి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి " మూవీ లో శివగామి గా నటించిన రమ్యకృష్ణ పలు అవకాశాలు అందుకుంటున్నారు. రమ్యకృష్ణ ప్రస్తుతం "రంగ మార్తాండ", "ఫైటర్ ", సాయి తేజ్ మూవీ లో…

Team TFNవాట్సాప్
Ramya Krishna To Play Baddie In Nithiin's Movie
సినిమా వార్తలు

నితిన్ కి విలన్‌గా రమ్యకృష్ణ ?

ఎలాంటి హావభావాన్నైనా అల‌వోక‌గా పలికించగలిగే అతి కొద్దిమంది న‌టీమ‌ణుల్లో సీనియ‌ర్ యాక్ట్ర‌స్ రమ్యకృష్ణ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ట‌ర్న్ అయ్యాక కూడా తన సత్తా చాటుతున్న ఈ మాజీ క‌థానాయిక‌.. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ముఖ్య భూమిక‌లు పోషిస్తోంది. మ‌రీ ముఖ్యంగా `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత ర‌మ్య‌కృష్ణ ధ‌రించే పాత్ర‌ల‌పై అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఛాలెంజింగ్ రోల్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట ర‌మ్య‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇద్దరు యంగ్ హీరోలకు తల్లిగా రమ్యకృష్ణ..!

హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి.. ఆతర్వాత 'నరసింహ' సినిమాలోని నీలాంబరి పాత్రతో తనలోని మరో యాంగిల్ ను చూపించి తన రేంజ్ ను మార్చేసింది రమ్యకృష్ణ. ఇక ఇటీవల వచ్చిన 'బాహుబలి' సినిమాతో శివగామిగా తార స్థాయి కి చేరుకుంది. బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది రమ్యకృష్ణ. బాహుబలి సినిమా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కి పెద్ద బ్రేక్ నే ఇచ్చింది. శివగామి పాత్రలో ఆమె చేసిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. దీనితో తెలుగు తో పాటు తమిళ్ లో కూడా సినిమాలు చేస్తూ రీ ఎంట్రీ లో కూడా తన దూకుడిని…

TFN Adminవాట్సాప్

షేర్