
ట్యాగ్ · 8 కథనాలు


'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్

మారేడుమిల్లి లో "రామారావు ఆన్ డ్యూటీ"

యాక్షన్ సీక్వెన్స్ లో 'రామారావు ఆన్ డ్యూటీ'

ఫైనల్ షెడ్యూల్ లో "రామారావు ఆన్ డ్యూటీ "

"రామారావు ఆన్ డ్యూటీ" మూవీ లో ఛాలెంజింగ్ పాత్ర- వేణు
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ఈ రోజు ( జులై 29 వ తేదీ) రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు.హీరో రవితేజ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించారు. హీరోయిన్స్…

'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యాన్స్ కి అయితే ఈసినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. రవితేజ ఫ్యాన్స్ కి మాంచి కిక్కిచ్చే సినిమా అని చెప్పాలి.

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమా హిట్ కావడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టిన రవితేజ ఈసినిమాలను కూడా ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పటికే రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పన్నుల్లో ఉంది. ఇక 68వ సినిమా త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’ కూడా షూటింగ్ దశలో ఉంది.

మారేడుమిల్లి లో "రామారావు ఆన్ డ్యూటీ"
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన "ఖిలాడి" మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. రవితేజ హీరోగా “రామారావు ఆన్ డ్యూటీ ”, "ధమాకా " మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. రవితేజ హీరోగా "రావణాసుర ", టైగర్ నాగేశ్వర రావు "మూవీస్ అనౌన్స్ అయ్యాయి.బ్లాక్ బస్టర్"క్రాక్ " మూవీ తరువాత హీరో రవితేజ వరుస యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

యాక్షన్ సీక్వెన్స్ లో 'రామారావు ఆన్ డ్యూటీ'
క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ఒకటి. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే స్టార్ట్ చేశారు. అయినా కూడా చాలా వేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఈ ఫైట్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. సినిమాలో కథకు మెయిన్ టర్నింగ్ పాయింట్…

ఫైనల్ షెడ్యూల్ లో "రామారావు ఆన్ డ్యూటీ "
సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది . యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. హీరో రవితేజ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.

"రామారావు ఆన్ డ్యూటీ "లో స్పెషల్ సాంగ్ ?
బ్లాక్ బస్టర్ “క్రాక్ ” మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందుతున్న “ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో రవితేజ ప్రస్తుతం ఎస్ఎల్వి సినిమాస్ , RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రియల్ ఇన్స్డెంట్స్ ఆధారంగా ఆన్ డ్యూటీ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న “రామారావు ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

"రామారావు ఆన్ డ్యూటీ " డబుల్ షేడ్స్ క్యారెక్టర్ లో రవితేజ
బ్లాక్ బస్టర్ "క్రాక్ " మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందుతున్న “ఖిలాడి “మూవీ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. హీరో రవితేజ ప్రస్తుతం ఎస్ఎల్వి సినిమాస్ , RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రియల్ ఇన్స్డెంట్స్ ఆధారంగా ఆన్ డ్యూటీ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న "రామారావు " మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.