“రామారావు ఆన్ డ్యూటీ ” డబుల్ షేడ్స్ క్యారెక్టర్ లో రవితేజ

Mass Maharaja Ravi Teja To Entertain Us In A Double Shaded Role In His New Movie Titled Ramarao On Duty,Ravi Teja To Have Double Shades In Rama Rao On Duty,RT68 Movie Latest Update,RT68 Movie Update,Telugu Filmnagar,RT68,RT68 Movie,Ravi Teja,Mass Maha Raja Ravi Teja,Ravi Teja New Movie,Ravi Teja Movies,Ravi Teja Latest Movie,RT68 Latest Update,RT68 Update,Ravi Teja RT68,Sarath Mandava,Ravi Teja 68th First Look,RT68 Updates,RT68,RT68 Is Rama Rao On Duty,Rama Rao On Duty,Rama Rao On Duty Movie,Rama Rao On Duty Telugu Movie,Rama Rao On Duty Movie First Look,Rama Rao On Duty First Look,Ravi Teja New Movie Rama Rao On Duty,Latest Telugu Movies 2021,Ravi Teja Rama Rao On Duty,RT 68 First Look,Rama Rao On Duty Ravi Teja,RT68 Latest Update,Ravi Teja Updates,Divyansha Kaushik,Rama Rao First Look,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty Movie Latest Updates,Ramarao On Duty Movie Latest News,Ramarao On Duty Ravi Teja Role,Ravi Teja In A Double Shaded Role In Ramarao On Duty,Ravi Teja In A Double Shades In Rama Rao On Duty,Ravi Teja Double Shaded Role In Rama Rao On Duty,Ramarao On Duty Update,Ramarao On Duty New Update,Ravi Teja Updates,#RT68,#RamaRaoOnDuty

బ్లాక్ బస్టర్ “క్రాక్ ” మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందుతున్న “ఖిలాడి “మూవీ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. హీరో రవితేజ ప్రస్తుతం ఎస్ఎల్‌వి సినిమాస్ , RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఆన్ డ్యూటీ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న “రామారావు ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రత్యేక సెట్ లో”రామారావు “మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో రవితేజ 68 వ మూవీ గారూపొందుతున్న”రామారావు”మూవీలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. హీరో రవితేజ క్యారెక్టర్ కు డబుల్ షేడ్స్ ఉంటాయని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 5 =