కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Pothineni And Lingusamy RaPo19

ట్యాగ్ · 7 కథనాలు

Aadhi Pinisetty To Play The Antogonist Role In RAPO19 Movie
సినిమా వార్తలు

కన్ఫామ్.. రామ్ 19 లో ఆది పినిశెట్టి

ఎనర్జిటిక్‌ హీరో రామ్ పోతినేని క‌థానాయ‌కుడిగా లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఈసినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిదే కదా. అయితే ఇప్పుడు మేకర్స్ ఈవిషయంలో క్లారిటీ ఇచ్చారు. ఆది పినిశెట్టి ఈసినిమాలో నటిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Aadhi Pinisetty To Play The Antogonist Role In RAPO19 Movie,Aadhi Pinisetty To Play Villain In Ram Pothineni RAPO19,Aadhi Pinisetty To Play Villain In RAPO19,Aadi Pinisetty To Play Villain In Ram And Krithi Shetty RAPO19,Ram And Krithi Shetty RAPO19,
సినిమా వార్తలు

'రామ్' కు పవర్ ఫుల్ విలన్ గా 'ఆది'

తెలుగు హీరోలు ఇప్పుడు తమిళ డైరెక్టర్స్ తో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి కూాడా విదితమే. మరి ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది కదా. అందుకే రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఈసినిమాలో రామ్ కు విలన్ గా పోటీ ఇవ్వడానికి పలుపేర్లు వినిపించాయి. ఆమధ్య మాధవన్ అన్నారు. తను ఈసినిమాలో నటించడంలేదని క్లారిటీ ఇవ్వడంతో వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ మధ్య ఆర్యన్ అన్నారు. ఇప్పుడు తాజాగా మరో పేరు వినిపిస్తుంది. ఆహీరో ఎవరో కాదు అటు తమిళ్…

TFN Adminవాట్సాప్
Senior Actress Nadiya To Play A Key Role In Ram Pothineni Latest Movie RAPO19,Nadiya In RAPO19 Movie,Nadiya,Actress Nadiya,Nadiya New Movie,Nadiya Latest Movie,Nadiya Telugu Movie,Nadiya In Ram Pothineni And Lingusamy Movie,Nadiya In RaPo19,Nadiya In
సినిమా వార్తలు

"#RAPO 19"మూవీ లో సీనియర్ హీరోయిన్ నదియా

హీరో రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీలో పక్కా మాస్ క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఇస్మార్ట్ శంకర్ “మూవీ హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ హీరో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
Director Shankar Surprises RAM19 Movie Team With His Visit,Director Shankar Visits The Sets Of Ram Pothineni’s RaPo19 Movie,RAPO19 Diaries,Director Shankar's Surprise Visit To Sets Of RAPO19,Director Shankar Drops By Sets Of RAPO19,Director Shankar M
సినిమా వార్తలు

'రామ్ 19' టీమ్ ను సర్ ప్రైజ్ చేసిన శంకర్

రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను రెండు రోజుల క్రితమే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.

TFN Adminవాట్సాప్
Arya To Play Antagonist In RAPO 19 Movie,Arya To Play Antagonist In RAPO19 Movie,Arya In RAPO19 Movie,Arya,Actor Arya,Hero Arya,Arya New Movie,Arya Latest Movie,Arya Telugu Movie,Arya In Ram Pothineni And Lingusamy Movie,Arya In RaPo19,RaPo19 Villain
సినిమా వార్తలు

రామ్ కు విలన్ గా..!

ఒకప్పుడు చాక్లెట్ బాయ్ లా కనిపించిన రామ్ ఈ మధ్య ఫుల్ మాస్ హీరోగా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో అలరించిన రామ్.. ఆ తర్వాత వచ్చిన రెడ్ సినిమాలో కూడా అదే కంటిన్యూ చేసాడు. ఇప్పుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘రాపో 19’ అనే వర్కింగ్ టైటిల్‌‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నిన్నటి నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే ఈసినిమాకు 'ఉస్తాద్' అనే పేరును చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈసినిమాలో నటించే విలన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. గతంలోనే తమిళ్ స్టార్ హీరో మాధవన్ హీరోగా నటిస్తున్నాడని…

TFN Adminవాట్సాప్
Ram Pothineni Latest Movie RAPO 19 Movie Shooting Kickstarts Post Lockdown,Ram Pothineni And Lingusamy,Ram Pothineni And Lingusamy RaPo19,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Pothineni RAPO19 Mo
షూటింగ్ అప్‌డేట్

#RAPO 19 మూవీ షూటింగ్ ప్రారంభం

ఎనర్జిటిక్ రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీలో పక్కా మాస్ క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఇస్మార్ట్ శంకర్ “మూవీ హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ హీరో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Date Confirmed To Commence RAPO19 Movie Shoot,Ram Pothineni And Lingusamy,Ram Pothineni And Lingusamy RaPo19,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Pothineni To Join RAPO19 Movie Shooting,Actor Ra
షూటింగ్ అప్‌డేట్

#RAPO 19 షూటింగ్ కు డేట్ ఫిక్స్

వరుస హిట్లతో మంచి జోష్‌ మీద ఉన్నాడు టాలీవుడ్‌ యంగ్ హీరో రామ్ పోతినేని. ఇక తన తర్వాత సినిమాను కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసినిమా కూడా చాలాకాలం కిత్రమే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. షూటింగ్ కూడా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి కానీ కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. దీంతో మేకర్స్ కూడా షూటింగ్ ను జరపాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్‌ అప్డేట్‌ ఇచ్చాడు. జూలై 12 నుంచి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు అధికారికంగా తెలిపారు.

TFN Adminవాట్సాప్

షేర్