
ట్యాగ్ · 9 కథనాలు


వైజాగ్ లో RC15 టీమ్ సందడి

9ఏళ్ల అభిమాని కోరిక తీర్చిన చరణ్

"#RC15 " మూవీ లేటెస్ట్ అప్ డేట్

"ఆచార్య" సిద్ధ బర్త్ డే లుక్

మరో యంగ్ డైరెక్టర్ కు 'చరణ్' ఛాన్స్..?

ఏక కాలంలో రామ్ చరణ్ రెండు మూవీస్ షూటింగ్స్

హీరో రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్

త్వరలో సెట్స్ లో కలుద్దాం
సుకుమార్ దగ్గర శిష్యరికం చేసి మొదటి సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు. ఇక ఈసినిమా తరువాత ఈసినిమాలో హీరో హీరోయిన్స్ గా చేసిన కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు మాత్రం ఇప్పటివరకూ మరో సినిమాను లైన్ లో పెట్టలేదు. రీసెంట్ గానే తన రెండో సినిమాపై క్లారిటీ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు తన రెండో సినిమాను తీయనున్నాడు. ప్రస్తుతం ఆయితే ఈసినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు బుచ్చిబాబు.

వైజాగ్ లో RC15 టీమ్ సందడి
ఆర్ఆర్ఆర్ సినిమాతో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు 'RC 15' పై తన ఫోకస్ మొత్తం పెట్టాడు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక స్టార్ హీరో ఒక లెజెండరీ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. మరోవైపు అభిమానులు ఈసినిమా గురించి అప్ డేట్ ఎప్పుడిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. పలు కీలక ప్రాంతాల్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్. హైదరాబాద్ చార్మినార్ దగ్గర షూట్ జరుపుకున్న చిత్రబృందం.. అక్కడి…

9ఏళ్ల అభిమాని కోరిక తీర్చిన చరణ్
సినిమాల్లోనే కాదు మన హీరోలు అవసరం వచ్చినప్పుడు రియల్ లైఫ్ లో కూడా హీరోలుగా మారుతుంటారు. ముఖ్యంగా మన ఇండస్ట్రీలో హీరోలకు-అభిమానులకు మధ్య ఎలాంటి అవినాభావ సంబంధం ఉంటుందో తెలిసిందే. తమ అభిమాన హీరోలను ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ప్రేమిస్తారో.. అలాగే హీరోస్ కూడా తమ అభిమానులను అలానే ప్రేమిస్తారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఓ బుల్లి అభిమాని కోరిక తీర్చాడు. మణి కౌశల్ అనే పిల్లాడు గత కొన్ని రోజులుగా క్యాన్సర్తో పోరాడుతున్నాడు. అయితే మణి కౌశల్ రామ్ చరణ్ వీరాభిమాని. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా రామ్ చరణ్కు ఆ చిన్నారి పరిస్థితిని వివరించారు. దీంతో చిన్నారి అభిమానిని రామ్ చరణ్ స్వయంగా కలిసి కాసేపు సమయం గడిపి ఆ…

పాత బస్తీ లో RC15 సాంగ్ షూటింగ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి, జయరామ్, శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు #RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా న్యూజిలాండ్ లో ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

"#RC15 " మూవీ లేటెస్ట్ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.#RC15 ” మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

"ఆచార్య" సిద్ధ బర్త్ డే లుక్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. "ఆచార్య" మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుందని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మరో యంగ్ డైరెక్టర్ కు 'చరణ్' ఛాన్స్..?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టనున్నాడు. ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమాతోనే బిజీగా ఉన్నాడు చరణ్. మరి రాజమౌళి సినిమా అంటే తెలిసిందే కదా. తన సినిమా చేస్తున్నప్పుడు వేరే సినిమా చేయడానికి వీలుండదు. అందుకే ఎన్టీఆర్ - చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ కే లాక్ అయిపోయారు. ఎన్టీఆర్ అయితే ఇప్పటివరకూ మరే కొత్త సినిమాను ప్రారంభించలేదు. చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయినతరువాత ఆ గ్యాప్ లో శంకర్ సినిమాను స్టార్ట్ చేసేశాడు. కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తయింది. అయితే మళ్లీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ వల్ల షూటింగ్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల…

ఏక కాలంలో రామ్ చరణ్ రెండు మూవీస్ షూటింగ్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య ” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “RC15 ” మూవీ లో నటిస్తున్నారు. “RC15 ” మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్ చరణ్ , కియారా అద్వానీలపై దర్శకుడు ఒక భారీ సాంగ్ ను తెరకెక్కించారు. హీరో రామ్ చరణ్ కు స్పోర్ట్స్ మాన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించాలనే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అలాంటి సబ్జెక్ట్ తో సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి సంప్రదించడం తో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

హీరో రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "రౌద్రం రణం రుధిరం ", "ఆచార్య " మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "RC15 " మూవీ లో నటిస్తున్నారు. సూపర్ హిట్ "జెర్సీ "మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో "RC16" మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.