కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram charan and Upasana

ట్యాగ్ · 9 కథనాలు

అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన
సినిమా వార్తలు

అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన

భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన రెండో కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‍ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకలో అనంత్ ఇరు కుటుంబాల సాక్షిగా రాధికా మర్చంట్‍ను పరిణయమాడారు.

Srikanth Mవాట్సాప్
ram charan emotional speech about his new born baby
సినిమా వార్తలు

ప్రతి తండ్రిలాగే నేనూ ఫీలయ్యా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన జులై20 వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా. దాదాపు 11 ఏళ్ల తరువాత వీరికి సంతానం కలిగింది. వీరి వివాహం 2012లో జరిగిన సంగతి తెలిసిందే కదా. అయితే తమకు పిల్లలు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కంటాను అని ఎన్నో సందర్భాల్లో ఉపాసన చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ ఇలాంటి కబురు కోసం ఎదురుచూసుకంటూ వచ్చారు. ఫైనల్ గా గత ఏడాది డిసెంబర్ లో మెగాస్టార్ రామ్ చరణ్,ఉపాసన తల్లి దండ్రులు కాబోతున్నారంటూ ప్రకటిచారు. ఇక రెండు రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దాంతో అటు కొణిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులందరూ సంబరాలు…

TFN Adminవాట్సాప్
ram charan and upasana blessed with a baby girl
సినిమా వార్తలు

మెగా ప్రిన్సెస్ వచ్చేసింది- ఆనందంలో చిరు

మెగా కుటుంబంలో మరొక ఆనందకరమైన ఘటన చోటు చేసుకుంది. రామ్ చరణ్-ఉపాసనలు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న విషయం ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుండి ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. ఇక నేడు ఆ రోజు రానే వచ్చేసింది. రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులయ్యారు. ఈరోజు తెల్లవారు జామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈమేరకు అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఒక ప్రకటన ఇచ్చింది. ఉపాసనకు ఆడ బిడ్డ జన్మించిందని.. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్రకటనలో తెలిపారు. ఇక ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. రామ్ చరణ్ దంపతులకు అభినందనలు తెలియచేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
upasana and ram charan intimate baby shower celebrations
సినిమా వార్తలు

రామ్ చ‌ర‌ణ్, ఉపాసన బేబి ష‌వ‌ర్ సెల్ర‌బేష‌న్స్‌

మెగా అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడా అని. ఇక ఎన్నో ఎళ్లు నుండి ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ ఇటీవలే అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్, ఉపాసన బేబీ షవ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర‌మంలో వారి ద‌గ్గ‌రి స్నేహితులు, కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్నారు. ఈ వేడుక‌లో చ‌ర‌ణ్‌, ఉపాస‌న జంట చూడ ముచ్చ‌ట‌గా అనిపించారు. ఉపాస‌న సోద‌రి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ పార్టీని అద్భుతంగా నిర్వ‌హించారు. ఇవి వారికి మ‌రుపురాని క్ష‌ణాలుగా చెప్పవచ్చు. ఉపాస‌న అమ్మ‌మ్మ ఈ వేడుక‌లో…

TFN Adminవాట్సాప్
Official Ram Charan Becomes Father, Ram Charan Becomes Father, Ram Charan And Upasana First Child, Ram Charan And Upasana, Ram Charan, Kiara Advani, S. Thaman, S. Shankar, Ram Charan Movie, Ram Charan Latest Movie, Ram Charan Upcoming Movie, RC15, RC
సినిమా వార్తలు

అఫీషియల్- తండ్రి కాబోతున్నచరణ్

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఆ న్యూస్ ఏదో సినిమా న్యూస్ కాదు.. అదేంటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా ఉపాసనల గురించి. రామ్ చరణ్-ఉపాసనల వివాహం జరిగి చాలా సంవత్సరాలు జరిగిన సంగతి తెలిసిందే కదా. చరణ్ తోటి హీరోలు అయిన అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు ఇప్పటికే ఇద్దరేసి పిల్లలు పట్టారు. వారు పెద్దవాళ్లు కూడా అయిపోతున్నారు. ఈనేపథ్యంలో మెగా అభిమానులు కూడా చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడా అని ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తున్నారు. మధ్య మధ్యలో కొన్ని రూమర్లు వచ్చినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు…

TFN Adminవాట్సాప్
Ram Charan and Upasana spotted in Japan Restaurant, Japan Restaurant, Ram Charan and Upasana, Ram Charan and Upasana spotted in Japan, RRR Movie To Release In Japan, RRR Movie Promotions, Ajay Devgn, Ram Charan, NT Rama Rao Jr, Alia Bhatt, Olivia Mor
సినిమా వార్తలు

జపాన్ రెస్టారెంట్ లో రామ్ చరణ్ , ఉపాసన

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం…

Team TFNవాట్సాప్
Ram Charan and Upasana Enjoying in Italy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mega Power Star Ram Charan,Ramcharan Upcoming movies,Ram Charan Enjoying with Upasana,Ram Charan
సినిమా వార్తలు

ఇటలీలో రామ్ చరణ్, ఉపాసన ఎంజాయ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్ "మూవీ తో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పై దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఈ మూవీ తరువాత రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు పోటెత్తుతుండటం విశేషం.

Team TFNవాట్సాప్
Mega Powerstar Ram Charan missing mountains,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Mega Powerstar Ram Charan,Mega Powerstar Ram Charan Movie Updates,Mega Powerstar Ram Charan
సినిమా వార్తలు

పర్వతాలను మిస్ అవుతున్నా అంటున్న రామ్ చరణ్..!

టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ల పేర్లు కూడా ఉంటాయి. ఇక రామ్ చరణ్ తన సినిమాలతో బిజీగా ఉన్నా.. మరో పక్క ఉపాసన తన బిజినెస్ లతో బిజీగా ఉన్నా టైమ్ ఉన్నప్పుడల్లా ట్రిప్ లకు వెళుతుంటారు. ఇక రీసెంట్ గా కూడా వీరిద్దరూ వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఫిన్ లాండ్ ట్రిప్ వెళ్లి అక్కడ మంచు పర్వతాల్లో సరదాగా గడిపి వచ్చారు ఈ జంట. ఇక అక్కడ సరదాగా గడిపిన క్షణాలను కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉన్నారు. ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను ఉపాసన ట్రాలీపై కూర్చొపెట్టి అటు ఇటూ తిప్పడం, అలాగే ఉపాసనను రామ్ చరణ్ తిప్పడం.. ఉపాసన మంచు తినడం, ఒక కుక్క…

TFN Adminవాట్సాప్
Mega Powerstar Ram Charan & Upasana enjoying in Finland,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, Mega Powerstar Ram Charan,Ram charan and Upasana,Ram
సినిమా వార్తలు

ఫిన్ ల్యాండ్ లో మెగా జోడీ

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన "ఆచార్య "మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం "మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ”#RC15” మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. #RC15” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూణె , సెకండ్ షెడ్యూల్ రాజమండ్రి లో కంప్లీట్ అయ్యింది.

Team TFNవాట్సాప్

షేర్